Electrocuted
-
#Speed News
9 Kanwariyas Electrocuted: విద్యుదాఘాతంతో 9 మంది కన్వారియాలు మృతి
బీహార్‌లోని హాజీపూర్‌లో ఆదివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. జందాహ రోడ్ ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా చుహర్మల్ ప్లేస్ దగ్గర డీజేకి హైటెన్షన్ వైర్ తగిలింది. విద్యుదాఘాతంతో 9 మంది కన్వారియాలు మృతి చెందడంపై కలకలం రేగింది.
Published Date - 09:30 AM, Mon - 5 August 24 -
#Speed News
Karnataka: పావురాన్ని కాపాడే క్రమంలో విద్యుదాఘాతంతో మైనర్ మృతి
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ మైనర్ మృతి చెందాడు. కరెంటు తీగలో చిక్కుకున్న పావురాన్ని రక్షించేందుకు బాలుడు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
Published Date - 05:17 PM, Wed - 24 July 24 -
#Speed News
Delhi Rains: ఢిల్లీలో విషాదం మిగిల్చిన వర్షాలు.. ఇద్దరు చిన్నారులు మృతి
ఢిల్లీలో వర్షం కారణంగా నీటమునిగిన సిరాస్‌పూర్ అండర్‌పాస్‌లో స్నానం చేస్తుండగా ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు. చిన్నారులు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
Published Date - 05:15 PM, Sat - 29 June 24 -
#Speed News
Makar Sankranti 2024: అత్తాపూర్‌లో విషాదం.. ప్రాణం తీసిన గాలిపటం
సంక్రాంతి అనగానే రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు గుర్తుకు వస్తాయి. గాలిపటాలు ఎగురవేయాలనే మోజుతో కొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది
Published Date - 09:59 PM, Sat - 13 January 24 -
#South
Karnataka: కర్ణాటక గుడిలో విద్యుత్ షాక్, 17 మందికి గాయాలు
Karnataka: కర్ణాటక లోని హాసన్ జిల్లాలోని హసనాంబ ఆలయంలో దర్శనం కోసం క్యూలో నిలబడి విద్యుదాఘాతానికి గురై 17 మంది శుక్రవారం ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. దైవదర్శనం కోసం వచ్చిన భక్తులు బారికేడ్‌ల మధ్య నిలబడి ఉన్నారు. వారిలో కొంతమందికి అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. ఇనుప బారికేడ్‌ల గుండా విద్యుత్ ప్రసారం జరిగింది. అయితే దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో భక్తులు భద్రత కోసం పరుగులు తీయడంతో చాలామంది గాయపడ్డారు. శ్రీ […]
Published Date - 05:29 PM, Fri - 10 November 23 -
#Speed News
1 KIlled : దసర నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. జాతరకు వెళ్లి కరెంట్ షాక్‌తో బాలిక మృతి
ఇండోర్‌లో నవరాత్ని ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇండోర్‌లోని నవరాత్రి ఫెయిర్ (మేళా)లో ఊయల (జూలా)పై సవారీ
Published Date - 04:45 PM, Tue - 24 October 23 -
#Speed News
Andhra Pradesh: చిత్తూరులో విద్యుదాఘాతానికి గురై ఏనుగు మృతి
చిత్తూరు జిల్లాలో ఆడ ఏనుగు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. చిత్తూరు జిల్లా నల్లగండ్లపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 16 ఏళ్ల ఆడ ఏనుగు విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టింది
Published Date - 05:33 PM, Sun - 20 August 23 -
#Telangana
3 Killed : హైదరాబాద్ టోలీచౌకీలో విషాదం.. కరెంట్ షాక్ తగిలి ముగ్గురు మృతి
హైదరాబాద్ టోలీచౌకీలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్ తగిలి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులంతా ఒకే
Published Date - 07:05 AM, Thu - 13 April 23 -
#Speed News
Andhra Pradesh : పల్నాడు జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో తల్లీకొడుకులు మృతి
పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఆరబెట్టేందుకు వెళ్లి తల్లికొడుకు కరెంట్ షాక్‌తో మరణించారు. పల్నాడు..
Published Date - 01:58 PM, Thu - 24 November 22 -
#South
11 Electrocuted: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. కరెంట్ షాక్‌తో 11 మంది భక్తులు మృతి
తమిళనాడులోని తంజావూరులో ఆలయ రథోత్సవం సందర్భంగా విద్యుదాఘాతంతో 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
Published Date - 08:52 AM, Wed - 27 April 22