Electric Buses
-
#Speed News
RTC : ఆర్టీసీలో 3వేల నియామకాలు చేపడతాం: మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్టీసీ లో కారుణ్య నియామకాలు చేపట్టామని గుర్తు చేశారు. అక్యుపేన్సి గతంలో కంటే రెట్టింపు అయింది.. ఆర్టీసీ ఉద్యోగుల వల్లే సాధ్యం అవుతుందని వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.
Published Date - 03:20 PM, Mon - 6 January 25 -
#Business
Tata Motors : ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన టాటా మోటార్స్..
ఈ దేశీయంగా నిర్మించబడిన, జీరో-ఎమిషన్ బస్సులు సరికొత్త ఫీచర్లతో అమర్చబడి, అధునాతన బ్యాటరీ వ్యవస్థల ద్వారా శక్తిని పొందుతాయి.
Published Date - 05:56 PM, Mon - 30 December 24 -
#Speed News
TGSRTC : త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాలు.. అసెంబ్లీలో మంత్రి పొన్నం
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించడంపై ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది సర్కార్. ఈ పథకం కింద, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా జీరో టికెట్ ధరతో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది.
Published Date - 12:33 PM, Wed - 18 December 24 -
#Andhra Pradesh
Electric Buses : రాబోయే ఐదేళ్లలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే.. ఏపీ ఆర్టీసీ ప్లాన్
టీడీపీ సర్కారు ఇటీవలే తీసుకొచ్చిన ‘విద్యుత్ వాహనాల విధానం 2024-29’కి (Electric Buses) అనుగుణంగా ఈ లక్ష్యంతో ఏపీఎస్‌ఆర్టీసీ ముందుకు సాగుతోంది.
Published Date - 09:29 AM, Tue - 17 December 24 -
#Speed News
Electric Buses: నేడు హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. నెక్లెస్ రోడ్డు వేదికగా 22 కొత్త బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించనున్నారు.
Published Date - 10:25 AM, Tue - 12 March 24 -
#Andhra Pradesh
AP Electric Bus : ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి…!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి...తిరుమల పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్నారు.
Published Date - 10:00 PM, Tue - 27 September 22