Election Commission
-
#India
Hardeep Singh Puri : రాహుల్ గాంధీపై కఠిన చర్యలు..ఈసీకి కేంద్ర మంత్రి విజ్ఞప్తి
Hardeep Singh Puri : మోడీ సర్కార్(Modi Govt)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Union Minister Hardeep Singh Puri) తోసిపుచ్చారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై కఠిన చర్యలు చేపట్టాలని హర్దీప్ సింగ్ సోమవారం ఈసీ(EC)కి విజ్ఞప్తి చేశారు. రాహుల్‌కు కేవలం నోటీసులు జారీ చేస్తే సరిపోదని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగిన విపక్ష ఇండియా కూటమి […]
Published Date - 05:10 PM, Mon - 1 April 24 -
#Andhra Pradesh
Election Commission : ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయించవద్దని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఈసీ సూచించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి, భారత ఎన్నికల సంఘం వాలంటీర్లు పాలక పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 09:17 PM, Sat - 30 March 24 -
#India
Exit Polls : నో ‘ఎగ్జిట్ పోల్స్’.. ఈసీ కీలక ప్రకటన
Exit Polls : ఎన్నికలు ముగిశాక వచ్చే ఎగ్జిట్ పోల్స్ గురించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు.
Published Date - 08:01 AM, Sat - 30 March 24 -
#India
Election Commission : రెండో విడత లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Election Commission: లోక్‌సభ ఎన్నికలు 2024Lok Sabha Elections 2024)లో భాగంగా రెండవ దశ పోలింగ్( second stage is polling)కు నోటిఫికేషన్(Notification) విడుదలైంది. ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి తరపున కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాల దాఖలుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా ఉంది. జమ్మూ కశ్మీర్ మినహా […]
Published Date - 10:54 AM, Thu - 28 March 24 -
#India
Election Commission : నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్
12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్ సభ స్థానాలకు నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. APR 4 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు.
Published Date - 10:41 AM, Thu - 28 March 24 -
#Andhra Pradesh
Ineligible Candidates : పోటీకి అనర్హుల జాబితా ప్రకటించిన ఈసీ.. ఎవరంటే ?
Ineligible Candidates : దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీకి అనర్హులైన అభ్యర్థుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) విడుదల చేసింది.
Published Date - 08:01 AM, Sun - 24 March 24 -
#India
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల పూర్తి సమాచారాన్ని ఈసీకి అందించిన ఎస్‌బీఐ
Electoral Bonds: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(sbi) ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎన్నికల కమిషన్(Election Commission)కు అందజేసింది. సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు ఎస్‌బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సీరియల్ నంబర్ల(Serial numbers)తో సహా ఈసీకి అప్పగించింది. సీరియల్ నంబర్లు బాండ్లను ఎన్‌క్యాష్ చేసిన పార్టీల వివరాలతో సరిపోల్చేందుకు సహాయపడనున్నది. త్వరలో ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పబ్లిక్‌గా అప్‌డేట్ చేయనున్నది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో […]
Published Date - 05:40 PM, Thu - 21 March 24 -
#India
Lok sabha elections : కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాక్..
Lok sabha elections: సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ‘వికసిత్ భారత్’ ప్రచారాన్ని (Viksit Bharat messages) వెంటనే నిలిపివేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Union Ministry of Electronics and Information Technology)కు గురువారం ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం వాట్సాప్ ద్వారా […]
Published Date - 02:34 PM, Thu - 21 March 24 -
#Andhra Pradesh
Chandrababu: జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలను ఆపండి: ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
ఏపీలో రాజకీయ హింసను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ హింసను పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు
Published Date - 06:59 PM, Tue - 19 March 24 -
#India
Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో 71వేల మంది డిపాజిట్లు గల్లంతు
Elections 2024 : 1951-52 సంవత్సరంలో మనదేశంలో తొలి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి.
Published Date - 06:32 PM, Tue - 19 March 24 -
#Andhra Pradesh
C-Vigil App : ‘సీ-విజిల్’ యాప్.. ఎన్నికల అక్రమాలపై మీరూ కంప్లయింట్ చేయొచ్చు
C-Vigil App : ఎన్నికల వేళ జరిగే అవకతవకలు, అక్రమాలను సామాన్య పౌరులు కూడా బయటపెట్టొచ్చు.
Published Date - 05:30 PM, Tue - 19 March 24 -
#India
Election Commission: 6 రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులను తొలగించిన ఈసీ
Election Commission : లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాల(6-states) హోం శాఖ కార్యదర్శుల(home-secretaries)ను తొలగిస్తూ(removal) ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ హోం శాఖ కార్యదర్శులను ఈసీ తొలగించింది. వెస్ట్ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఈసీ తొలగించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ తొలిసారి చర్యలు తీసుకుంది. బృహన్ ముంబై […]
Published Date - 03:02 PM, Mon - 18 March 24 -
#India
Supreme Court: ఎన్నికల బాండ్ల కేసు.. ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Electoral Bonds: ఎన్నికల బాండ్ల(electoral bonds) వ్యవహారంలో సుప్రీంకోర్టు(Supreme Court) మరోమారు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆయా రాజకీయ పార్టీలకు వ్యక్తులు, కంపెనీలు విరాళాలు ఇచ్చేందుకు అనుమతించిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలన్నింటినీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ)(sbi)ను ఆదేశించింది. అంతేకాదు, ప్రతి బాండ్ క్రమసంఖ్య కూడా అందులో పేర్కొనాల్సిందేనంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(Chief Justice is Justice DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం […]
Published Date - 01:33 PM, Mon - 18 March 24 -
#South
CSK In Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్..!
లక్టోరల్ బాండ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK In Electoral Bonds) పేరు కూడా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌ను 'చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్' అనే కంపెనీ నిర్వహిస్తోంది. దీని మాతృ సంస్థ ఇండియా సిమెంట్.
Published Date - 11:11 AM, Mon - 18 March 24 -
#India
Election Code : ఎన్నికల కోడ్ అంటే ఏమిటి?..కోడ్ అమల్లోకి వచ్చాక రూల్స్ ఏమిటి?
Election Code: లోక్‌సభ ఎన్నికలు 2024కు నగారా మోగింది. పార్లమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వచ్చింది. పోటీ చేసే అభ్యర్థులు, పొలిటికల్ పార్టీలు ఎన్నికల సమయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులు, పార్టీల ప్రచారాన్ని నియంత్రించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ నియమ, నిబంధనల జాబితాని ‘‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’’ అంటారు. […]
Published Date - 03:54 PM, Sat - 16 March 24