Election Commission Of India
-
#India
Election Commission : మరో 476 రాజకీయ పార్టీల రద్దుకు ఈసీ నిర్ణయం
Election Commission : క్రమంగా దేశ వ్యాప్తంగా చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ పనిచేస్తున్న రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కఠిన చర్యలు తీసుకుంటోంది.
Published Date - 11:18 AM, Tue - 12 August 25 -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ సహా పలువురు కీలక నేతల అరెస్టు..ఢిల్లీలో హైటెన్షన్
ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండియా కూటమి నాయకులు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చేలా చర్యలకు పాల్పడుతున్నారు.
Published Date - 03:01 PM, Mon - 11 August 25 -
#India
Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. రేసులో ప్రముఖ నేతలు..!
ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆగస్టు 7న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21, నామినేషన్ల పరిశీలన ఆగస్టు 22న జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు గడువు ఆగస్టు 25 వరకు ఉండనుంది. పోలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహించనున్నారు.
Published Date - 01:25 PM, Fri - 1 August 25 -
#India
Election Commission of India : ఓటర్ ఐడీ కార్డుల జారీపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఈ మేరకు, ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసినవారికి కేవలం 15 రోజుల్లోపే కార్డులు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారికే కాకుండా, ఇప్పటికే ఓటర్ ఐడీ ఉన్నవారు తమ వివరాల్లో మార్పులు కోరిన సందర్భాల్లోనూ వర్తిస్తుంది.
Published Date - 12:11 PM, Thu - 19 June 25 -
#India
National Voters’ Day : ఓటు వేయడం అమూల్యమైన హక్కు మాత్రమే కాదు మన కర్తవ్యం కూడా అని మర్చిపోవద్దు..!
National Voters' Day : ఓటు అనేది రాజ్యాంగం మనందరికీ ప్రసాదించిన అత్యంత విలువైన హక్కు. అలాగే ఓటింగ్ ద్వారా దేశాభివృద్ధికి అర్హులైన ప్రతినిధిని ఎన్నుకోవడం మన బాధ్యత. ఈ హక్కులు , విధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజు చరిత్ర , ప్రాముఖ్యతను తెలుసుకోండి.
Published Date - 10:24 AM, Sat - 25 January 25 -
#India
Delhi Election Schedule : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఎప్పుడంటే..!!
Delhi Election Schedule : మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి
Published Date - 03:23 PM, Tue - 7 January 25 -
#India
UP Bypolls : ఏడుగురు పోలీసులపై ఈసీ సస్పెండ్ వేటు
సస్పెండైన వారిలో కాన్పూర్, ముజఫర్‌నగర్ జిల్లాలకు చెందిన చెరో ఇద్దరు అధికారులు, మొరాదాబాద్ నుంచి ముగ్గురు అధికారులు ఉన్నారు.
Published Date - 04:20 PM, Wed - 20 November 24 -
#India
By-election : పంజాబ్, యూపీ, కేరళలో ఉప ఎన్నికల తేదీ మార్పు..
By-election : నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, ఆర్ఎల్‌డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.
Published Date - 04:41 PM, Mon - 4 November 24 -
#India
Election Schedule : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Election Schedule : మహారాష్ట్రలో నవంబర్ 20(బుధవారం)న పోలింగ్ జరుగనుంది. 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మహారాష్ట్రలోని 36 జిల్లాల్లో 288 అసెంబ్లీ సీట్లు ఉన్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 9.63 కోట్ల ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.
Published Date - 04:16 PM, Tue - 15 October 24 -
#India
Maharashtra Elections : మహారాష్ట్రలో 14 మంది అధికారులు బదిలీ
Maharashtra Elections : మహారాష్ట్ర ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే.. ఈ క్రమంలోనే ప్రభుత్వం వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీల స్థాయి 14 మంది అధికారులను బదిలీ చేసింది. సెప్టెంబరు 26 నుంచి 28 వరకు మహారాష్ట్రలో పర్యటించిన ఈసీ, మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రభుత్వ అధికారులు, పోలీసు సిబ్బంది బదిలీలకు సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత ఈ అధికారులను బదిలీ చేశారు.
Published Date - 12:02 PM, Tue - 15 October 24 -
#Andhra Pradesh
Jamili Elections: జమిలి ఎన్నికలకు దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు కావాలి: సీఎం చంద్రబాబు
Jamili Elections: జమిలి ఎన్నికలకు దేశం మొత్తం సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో సుస్థిరమైన పాలన ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి అతిపెద్ద సవాలుగా జగన్‌ను పేర్కొన్నారు. విజయవాడలో మీడియాతో సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు, ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా, ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రకాశం […]
Published Date - 02:33 PM, Fri - 11 October 24 -
#India
Manifesto : రాజకీయ పార్టీ ఎన్నికల హామీని నెరవేర్చకుంటే ఈసీ చర్యలు తీసుకుంటుందా?
Manifesto : హర్యానాలో ఎన్నికల పార్టీలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు బీజేపీ కూడా మేనిఫెస్టో విడుదల చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలపై వెనక్కి తగ్గితే ఏం జరుగుతుందనేది ప్రశ్న. ఎన్నికల కమిషన్‌కు ఏమైనా చర్యలు తీసుకునే అధికారం ఉందా? సమాధానం తెలుసుకుందాం.
Published Date - 07:24 PM, Thu - 19 September 24 -
#India
LS Polls 2024 : మీమ్స్‌ను ఎన్నికల సంఘం కూడా వదట్లేదు.. ‘జల్దీ ఆవో సిమ్రాన్’ అంటూ పోస్ట్..!
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల 2024 తేదీలను ప్రకటించారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయి, ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది.
Published Date - 09:01 PM, Sun - 14 April 24 -
#India
LS Polls 2024 : ఏ రాష్ట్రంలో 85 ఏళ్లుదాటిన ఓటర్లు ఎక్కువో మీకు తెలుసా..?
ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సమరానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్దమయ్యాయి. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రోజుకో కొత్త ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
Published Date - 08:50 PM, Sun - 14 April 24 -
#India
EC: ఓటర్లకు ఈసీ కీలక సూచనలు
EC key points: వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది. సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలో వేడిగాలులు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) అంచనా వేసింది (Heatwave Warning). మరోవైపు లోక్‌సభ ఎన్నికలు కూడా వేసవిలోనే ఉండటంతో కేంద్ర ఎన్నికల […]
Published Date - 06:05 PM, Tue - 26 March 24