Early Elections
-
#India
Delhi: ఢిల్లీకి ముందస్తు ఎన్నికలపై ఈసీ సమాధానం..!
EC's answer on early elections to Delhi..!: మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోనూ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని సంబంధిత వర్గాల సమాచారం.
Published Date - 03:36 PM, Mon - 16 September 24 -
#Andhra Pradesh
AP Politics: ముందస్తుకు మేం రెడీ.. జగన్ కు బాబు సవాల్!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 10:11 AM, Sun - 2 April 23 -
#Telangana
KTR Challenge: ముందస్తుకు మేం రెడీ.. బీజేపీకి ‘కేటీఆర్’ సవాల్!
కేటీఆర్ (KTR) సంచలన కామెంట్స్ చేశారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి రండి.
Published Date - 04:26 PM, Sat - 28 January 23 -
#Andhra Pradesh
Early Election : `ముందస్తు` దిశగా లాబీయింగ్, ఢిల్లీ పెద్దల ఆహ్వానం మతలబు!
ఢిల్లీ పెద్దలు ఆహ్వానించడంతో జగన్మోహన్ రెడ్డి హస్తినకు వెళ్లారు.
Published Date - 01:48 PM, Wed - 28 December 22 -
#Speed News
Amit Shah In TS: కేసీఆర్‌ను గద్దెదించడానికి బండి సంజయ్ చాలు: తుక్కుగూడ సభలో అమిత్ షా..!!
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని..ప్రస్తుత సీఎం, నయానిజాం కేసీఆర్ ను గద్దె దించడానికి బండి సంజయ్ ఒక్కడూ చాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
Published Date - 10:18 PM, Sat - 14 May 22 -
#Andhra Pradesh
Telugu States Polls: ఉమ్మడిగా ఎన్నికల దిశగా..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. అన్నదమ్ములుగా మెలుగుతోన్న కేసీఆర్, జగన్ ఒకేసారి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Published Date - 01:08 PM, Sat - 7 May 22 -
#South
Elections: కర్ణాటక అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు?
కర్ణాటకలో ఎన్నికలకు ఇంకా చాలా సమయమున్నా అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. ఏదో ఒక అంశంపై ఆందోళన చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండడానికి congress ప్రయత్నాలు చేస్తోంది.
Published Date - 08:19 AM, Mon - 28 February 22