Ear Pain
-
#Health
Insect Remove From Ear: చెవిలోకి పురుగులు వెళ్లాయా.. అయితే వెంటనే ఇలా చేయండి.. పురుగులు బయటకు వస్తాయి!
చెవిలోకి పురుగులు వెళ్లాయి అని ఏవేవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే వెంటనే ఆ పురుగులు బయటికి వచ్చేస్తాయని చెబుతున్నారు.
Published Date - 04:00 PM, Mon - 26 May 25 -
#Health
Ear Pain: ఈ రెండు చుక్కల రసం చెవిలో వేస్తే చాలు.. ఎలాంటి చెవి నొప్పి అయినా వెంటనే తగ్గిపోవడం ఖాయం!
చెవి నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పినట్టుగా కేవలం రెండు చుక్కల రసం చెవిలో వేస్తే ఎలాంటి నొప్పి అయినా సరే ఈజీగా ఇట్టే తగ్గిపోవడం ఖాయం అని చెబుతున్నారు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Published Date - 02:08 PM, Tue - 25 March 25 -
#Life Style
Ear Pain: చెవి నొప్పి భరించలేకపోతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!
చెవి నొప్పి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల సింపుల్ టిప్స్ ని ఫాలో అయితే ఆ నొప్పి నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
Published Date - 03:30 PM, Wed - 13 November 24 -
#Health
Heart Attack Signals : చెవి నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు, ఇది గుండెపోటుకు సిగ్నల్ కావచ్చు..!
Heart Attack Signals : గుండెపోటుకు ముందు శరీరం మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. ఇది సమస్యను మరింత జటిలం చేస్తుంది. మరణ ప్రమాదం పెరుగుతుంది. గుండెపోటు అకస్మాత్తుగా రావచ్చు. నొప్పి 2 నుండి 3 నిమిషాల్లో వేగంగా పెరుగుతుంది. నొప్పి కుడి, ఎడమ, ఛాతీ మధ్యలో, దవడ లేదా ఎడమ చేతికి రావచ్చు. , ఇటీవలి కొత్త అధ్యయనం గుండెపోటు లక్షణాల యొక్క ఈ సైలెంట్ కిల్లర్ గురించి షాకింగ్ వాస్తవాలను వెల్లడించింది. చెవుల్లో నొప్పి కూడా గుండెపోటుకు సంబంధించిన లక్షణాల్లో ఒకటిగా ఉంటుందని చెబుతోంది.
Published Date - 05:27 PM, Thu - 3 October 24 -
#Health
Health Tips: చెవి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!
చెవి నొప్పితో ఇబ్బంది పడుతున్న వారు వెల్లుల్లిని ఉపయోగిస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు
Published Date - 02:00 PM, Wed - 2 October 24 -
#Viral
Spider in Ear : మహిళ చెవిలో సాలీడు పురుగులను చూసి ఖంగుతిన్న డాక్టర్స్
కొద్దీ రోజులుగా ఓ మహిళ చెవి దురద తో తెగ ఇబ్బంది పడుతుంది. అంతే కాకుండా అప్పుడప్పుడు చెవిలో వింత సౌండ్స్ కూడా వస్తుండడం తో ఇంట్లోనే కొన్ని చిట్కాలను వాడింది
Published Date - 03:56 PM, Sat - 28 October 23 -
#Health
Cotton Ear Buds Vs Ear Wax : కాటన్ ఇయర్ బడ్స్ తో చెవులకు చేటు
Cotton Ear Buds Vs Ear Wax : కాటన్ ఇయర్ బడ్స్.. ఇవి మీరు వాడుతారా ?వీటితో చెవిని శుభ్రం చేస్తుంటారా ? కాటన్ ఇయర్ బడ్స్ మంచివా ? కావా ?
Published Date - 11:35 PM, Sun - 18 June 23