Dwayne Bravo
-
#Sports
Dwayne Bravo Net Worth: డీజే బ్రావో ఆస్థి, లగ్జరీ కార్లు, లైఫ్ స్టైల్
Dwayne Bravo Net Worth: డ్వేన్ బ్రావో అద్భుతమైన ఆల్ రౌండర్ . చాలా కాలంగా అంతర్జాతీయ మరియు లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. అతని అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా బ్రావో చాలా డబ్బు సంపాదించాడు. ఒక నివేదిక ప్రకారం డ్వేన్ బ్రావో మొత్తం నికర విలువ 28 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చూసుకుంటే 234 కోట్లు.
Published Date - 04:13 PM, Sat - 28 September 24 -
#Sports
KKR News Mentor: కేకేఆర్ మెంటార్‌గా వెస్టిండీస్ లెజెండ్ బ్రావో
KKR News Mentor: డ్వేన్ బ్రావో కేకేఆర్ శిబిరంలో చేరాడు. బ్రావోని కేకేఆర్ మెంటర్ గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. బ్రావో ఐపీఎల్ లో చెన్నైకి చివరిసారిగా ఆడాడు.
Published Date - 02:50 PM, Fri - 27 September 24 -
#Sports
Dwayne Bravo Retirement: వెస్టిండీస్ వెటరన్ డ్వేన్ బ్రావో రిటైర్మెంట్
Dwayne Bravo Retirement: వెస్టిండీస్ వెటరన్ ఆటగాడు డ్వేన్ బ్రావో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. "క్రికెట్ నాకు జీవితం ఇచ్చింది. ఐదేళ్ల వయసు నుంచి క్రికెట్ నా శ్వాసగా మారింది. వెస్టిండీస్కు ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను క్రికెటర్‌గా మారడానికి ఎంతోమంది హెల్ప్ చేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ తాను సాధించిన విజయాలను వాళ్లందరికీ అంకితం చేశాడు ఈ వెటరన్ క్రికెటర్.
Published Date - 11:14 AM, Fri - 27 September 24 -
#Sports
Dwayne Bravo: టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డ్వేన్ బ్రావో..!
బ్రావో అంతర్జాతీయ టీ20 కెరీర్ చాలా అద్భుతంగా సాగింది. 578 మ్యాచ్‌ల్లో 630 వికెట్లు తీశాడు. టీ20 కెరీర్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్‌గా నిలిచాడు.
Published Date - 11:56 PM, Sat - 31 August 24 -
#Sports
Major League Cricket: అమెరికాలో చెన్నై ఆటగాడి కళ్ళు చెదిరే భారీ సిక్సర్
అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ ఐదవ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై టెక్సాస్ సూపర్ కింగ్స్ ఓడిపోయింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్
Published Date - 02:03 PM, Mon - 17 July 23 -
#Sports
MS Dhoni Retirement: ధోనీ ఖచ్చితంగా ఐపీఎల్ 2024లో ఆడతాడు
ఐపీఎల్ 2023లో అందరి చూపు ధోని వైపే. ఈ సీజన్లో ధోని క్రేజ్ మాములుగా లేదు. తన చివరి ఐపీఎల్ ఇదేనంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ స్టేడియాలకు ఎగబడుతున్నారు
Published Date - 07:33 PM, Wed - 24 May 23 -
#Speed News
KKR vs RR: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన చాహల్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా యుజ్వేంద్ర చాహల్ రికార్డుల్లోకి ఎక్కాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్
Published Date - 09:14 PM, Thu - 11 May 23 -
#Sports
Umesh Yadav: ఐపీఎల్ లో ఉమేష్ యాదవ్ సరికొత్త రికార్డు
IPL 2023 రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (PBKS vs KKR) మధ్య మొహాలీలో జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ (Umesh Yadav) అద్భుతంగా బౌలింగ్ చేసి చరిత్ర సృష్టించాడు.
Published Date - 03:24 PM, Sun - 2 April 23 -
#Sports
Bravo: ఐపీఎల్ కు గుడ్ బై… కొత్త రోల్ లో బ్రావో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న విండీస్ ఆటగాడు డ్వయాన్ బ్రావో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేశాడు.
Published Date - 05:30 AM, Sat - 3 December 22 -
#Speed News
Well Done Old Man: ఫీల్డింగ్ అదిరిపోయిందిరా ముసలోడా…బ్రావోను టీజ్ చేసిన ధోని..!!
IPL2022సీజన్ ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంజాయ్ చేస్తున్నాడు. గ్రౌండ్ లో చాలా సరదా ఉంటూ...తోటి ఆటగాళ్లపై కామెంట్స్ చేస్తున్నాడు.
Published Date - 07:03 PM, Mon - 9 May 22 -
#Sports
IPL: చరిత్ర సృష్టించిన బ్రావో
ఐపీఎల్ అంటేనే రికార్డులకు కేరాఫ్ అడ్రస్… ఇటు బ్యాటింగ్ లోనూ అటు బౌలింగ్‌లోనూ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. తాజాగా చెన్నై సూపప్‌కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ లసిత్ మలింగా పేరిట ఉంది. […]
Published Date - 10:13 AM, Fri - 1 April 22