Doctor Rape
-
#India
Supreme Slams Wikipedia: కోల్‌కతా డాక్టర్ పేరు, ఫోటో తొలగించాలని వికీపీడియాను ఆదేశించిన సుప్రీంకోర్టు
Supreme Slams Wikipedia: అత్యాచారం, హత్య కేసుల్లో బాధితురాలి వివరాలను వెల్లడించలేమని చట్టంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా కోల్‌కతా బాధిత డాక్టర్ వివరాలను తీసివేయాల్సిందిగా వికీపీడియాను సుప్రీంకోర్టు ఆదేశించింది
Published Date - 07:38 PM, Tue - 17 September 24 -
#India
Doctor Murder Case: పిల్లలు ఉంటే తల్లి బాధ తెలిసేది: సీఎంపై బాధితురాలి తల్లి ఆవేదన
నిందితులకు మరణశిక్ష పడేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, అయితే డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.మమతా బెనర్జీకి కొడుకు, కూతురు లేరని అన్నారు. దీంతో బిడ్డను పోగొట్టుకున్న బాధను ఆమె అర్థం చేసుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు
Published Date - 11:55 AM, Fri - 30 August 24 -
#India
President On Doctor Rape: కోల్‌కతా డాక్టర్ హత్య కేసుపై మౌనం వీడిన రాష్ట్రపతి ముర్ము
కోల్‌కతా ఘటనపై ఎట్టకేలకు మౌనం వీడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహిళలపై జరుగుతున్నఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అన్నారు. డాక్టర్ పై హత్యాచారం భయానకంగా ఉందన్నారు రాష్ట్రపతి. కాగా ఈ ఘటనపై కోల్‌కతాలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పక్షంపై బీజేపీ విమర్శలు చేస్తుంటే, సీఎం మమతా బెనర్జీ బీజేపీ తీరును రాజకీయ కోణంగా చూస్తున్నారు.
Published Date - 03:35 PM, Wed - 28 August 24 -
#Sports
Educate Your Son: కూతుర్ని కాపాడు, కానీ కొడుకుకు మంచి నేర్పు: సూర్య కుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కథనాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కోల్‌కతా కేసుపై ఆయన స్పందించారు. ‘మీ కూతుళ్లను కాపాడుకోండి’ అని మొదట రాశాడు కానీ సూర్య ఈ లైన్ కట్ చేశాడు. దీని తరువాత "మీ కుమారులకు విద్యతో పాటు బుద్దులు నేర్పండి
Published Date - 06:54 PM, Sun - 18 August 24 -
#India
Kolkata Doctor Rape: కోల్‌కతా ఘటనపై నిర్భయ తల్లి ఆగ్రహం, సీఎం రాజీనామా !
డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తడంతో పరిస్థితిని అదుపు చేయడంలో సీఎం మమతా బెనర్జీ విఫలమయ్యారని నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ నిరసనలతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Published Date - 10:04 AM, Sun - 18 August 24 -
#India
Doctor Rape-Murder Case: కలకత్తా హైకోర్టు సంచలన నిర్ణయం, ఆస్పత్రి క్లోజ్
నిరసన కారులు ఆర్‌జి కర్ హాస్పిటల్ సమీపంలోని పోలీసు బారికేడ్‌ను బద్దలు కొట్టి ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఆసుపత్రిలో జరిగిన విధ్వంసానికి సంబంధించి 30-40 మంది యువకులు లోపలికి ప్రవేశించి ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు.ఆసుపత్రిని మూసివేస్తే బాగుంటుందని కోర్టు సూచించింది
Published Date - 12:45 PM, Fri - 16 August 24