Dismissed Petitions
-
#Andhra Pradesh
ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్
AP high court : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. గ్రూప్ 2 రిజర్వషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు 2023 గ్రూప్ 2 రిజర్వేషన్ పాయింట్లను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రూప్ 2 అభ్యర్థులకు ఊరట లభించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్ […]
Date : 30-12-2025 - 3:47 IST