Diesel Price
-
#Speed News
Fuel Price: దేశవ్యాప్తంగా ఆదివారం పెట్రోల్, డీజీల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ చమురు సంస్థలు ప్రతిరోజు ప్రవేశపెడుతున్నా..అందులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
Date : 06-08-2023 - 8:29 IST -
#Speed News
Petrol Diesel Price Today: దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలివే.. ఒక్క క్లిక్‌తో మీ నగరంలో ధరలు తెలుసుకోండిలా..!
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Diesel Prices)కు సంబంధించి శనివారం కూడా ఉపశమనం కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Diesel Prices) ఎలాంటి మార్పు లేదు.
Date : 20-05-2023 - 8:09 IST -
#India
Fuel Price: దేశంలో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి?
ముడి చమురు మరోసారి క్షీణించింది. ముడిచమురు పతనం భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. చమురు కంపెనీలు బుధవారం జారీ చేసిన పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు
Date : 03-05-2023 - 10:13 IST -
#Speed News
Fuel Price: శనివారం దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు
ముడిచమురు ధరల ఆధారంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్-డీజిల్ ధరలను విడుదల చేస్తారు. ఈ రోజు శనివారం చమురు ధరలను పరిశీలిస్తే
Date : 29-04-2023 - 8:30 IST -
#Andhra Pradesh
APSRTC: డీజిల్ రేటును బట్టి.. ఆర్టీసీ టిక్కెట్ రేట్లు!
తెలంగాణలో బస్ ఛార్జీలను పెంచడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచడానికి రంగం సిద్ధమైంది.
Date : 17-06-2022 - 7:00 IST -
#India
Pradhan Mantri Jan Dhan LOOT Yojana: మోదీ సర్కార్ పెట్రోల్ బాదుడుపై.. రాహుల్ గాంధీ కిరాక్ ట్వీట్..!
కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పై ట్విట్టర వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం దేశం ఇంధనం ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా గడిచిన 15 రోజుల్లో 13వ సారి ఇంధన ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో మోదీ సర్కార్ బాదుడు పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాహుల్ గాంధీ, మోదీ పై విమర్శలు గుప్పించారు. […]
Date : 05-04-2022 - 12:02 IST -
#Speed News
Petrol Diesel Price: భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు…రెండు వారాల్లో పెరిగిన ధర ఎంతంటే..?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. సోమవారం (ఏప్రిల్ 4, 2022) లీటరుకు 40 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో గత రెండు వారాల్లో మొత్తం ధరలు లీటరుకు రూ. 8.40కి పెరిగింది. మార్చి 22న రేట్ల సవరణలో నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం ముగిసిన తర్వాత ధరలు పెరగడం ఇది 12వ సారి. దేశవ్యాప్తంగా ఇంధన ధరల రేట్లు పెరిగాయి. స్థానిక పన్నులను బట్టి రాష్ట్రాల నుండి రాష్ట్రానికి ధరల వ్యత్యాసం మారుతూ ఉంటాయి. […]
Date : 04-04-2022 - 9:46 IST -
#Speed News
Petrol Price Hike : తగ్గేదెలే అంటున్న పెట్రోల్ ధరలు.. 13 రోజుల్లో 11సార్లు…!
పెట్రోల్, డీజీల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గడిచిన 13 రోజుల్లో 11 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. కరోనా సంక్షోభం నుంచి భయటపడని సామాన్యులపై తాజాగా ఈ ధరలు పెరగడంతో మరింత భారం అవుతుంది.
Date : 03-04-2022 - 11:36 IST -
#India
Petrol, Diesel Prices Hiked: బీజేపీ బాదుడు పై.. రాహుల్ షాకింగ్ కామెంట్స్..!
ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కర్ర కాల్చి వాత పెట్టినట్లుగా, ఇప్పుడు దేశంలో పేట్రోల్ వాత మంట పుడుతోంది. గత 10 రోజుల్లో 9 రోజులు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి దీంతో వామ్మో అంటూ దేశ ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. ఈ క్రమంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపధ్యంలో, పార్లమెంట్ ఆవరణలో తాజాగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. […]
Date : 31-03-2022 - 1:28 IST -
#Speed News
Petrol Diesel Price: పెట్రో మోత…9వ రోజు పెరిగిన ధరలు..!
దేశంలో ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ పై 80పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్ ధర రూ.93.07 కి పెరిగింది. ముంబయిలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు 84 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.116.72కి, డీజిల్ ధర రూ.100.94కి చేరింది. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు, […]
Date : 31-03-2022 - 9:17 IST -
#Speed News
Petrol and Diesel Prices: రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు..!
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో వరుసగా రెండో రోజూ కూడా పెట్రోల్, డీజల్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశంలోని వాహనదారుల గుండెల్లో బరువు పడినట్లు అయింది. ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో, దాదాపు నాలుగు నెలలపాటు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు వచ్చేసిన నేపధ్యంలో దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి ధరల పెంపును ప్రారంభించాయి. ఈ […]
Date : 23-03-2022 - 10:47 IST