Petrol Diesel Price Today: దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలివే.. ఒక్క క్లిక్‌తో మీ నగరంలో ధరలు తెలుసుకోండిలా..!
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Diesel Prices)కు సంబంధించి శనివారం కూడా ఉపశమనం కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Diesel Prices) ఎలాంటి మార్పు లేదు.
- By Gopichand Published Date - 08:09 AM, Sat - 20 May 23
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Diesel Prices)కు సంబంధించి శనివారం కూడా ఉపశమనం కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol Diesel Prices) ఎలాంటి మార్పు లేదు. పెద్దపెద్ద మెట్రో నగరాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు అలాగే ఉన్నాయి. జాతీయ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలలో చివరి మార్పు మే 2022లో జరిగింది. ముడి చమురు అస్థిరంగా ఉంది. బ్యారెల్‌కు $75 దగ్గర ఉంది. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $75.58, WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $71.55 వద్ద ఉన్నాయి.
మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
– ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62
– కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76
– ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27
– చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24
Also Read: Gold Prices: నేడు బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..?
ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
– జైపూర్ లో లీటర్ పెట్రోల్ రూ.108.51, డీజిల్ రూ.93.75
– పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.24, డీజిల్ రూ.94.04
– లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.96.57, డీజిల్ రూ.89.76
– హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82
– చండీగఢ్ లో లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26
– భువనేశ్వర్ లో లీటర్ పెట్రోల్ రూ.103.18, డీజిల్ రూ.94.75
– బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89
దేశంలోనే చౌకైన పెట్రోల్, డీజిల్
దేశంలోనే అత్యంత చౌకైన పెట్రోల్-డీజిల్ అండమాన్ మరియు నికోబార్‌లో లభిస్తుంది. అండమాన్ నికోబార్‌లో లీటర్ పెట్రోల్ రూ.84.10, డీజిల్ రూ.79.74గా ఉంది.
మీ నగరం తాజా ధరలను ఇలా తనిఖీ చేయండి
మీరు కేవలం ఒక్క క్లిక్‌తో మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం.. మీరు RSP Deezer కోడ్‌ను 92249 92249కి SMS చేయవచ్చు. దీని తర్వాత, మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా పొందుతారు.
Tags
Related News
DMK Manifesto: ఎన్నికల వాగ్దానాలు షురూ.. పెట్రోల్‌పై రూ. 25, డీజిల్‌పై రూ. 27 తగ్గింపు..?
2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించే వాగ్దానాలు చేయడం ప్రారంభించాయి. మరోవైపు తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తన మేనిఫెస్టో (DMK Manifesto)ను విడుదల చేసింది.