Fuel Price: దేశంలో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి?
ముడి చమురు మరోసారి క్షీణించింది. ముడిచమురు పతనం భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. చమురు కంపెనీలు బుధవారం జారీ చేసిన పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు
- Author : Praveen Aluthuru
Date : 03-05-2023 - 10:13 IST
Published By : Hashtagu Telugu Desk
Fuel Price: ముడి చమురు మరోసారి క్షీణించింది. ముడిచమురు పతనం భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. చమురు కంపెనీలు బుధవారం జారీ చేసిన పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. కాగా.. ముడిచమురు ధర ఆధారంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు:
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27
చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24
ఇతర నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు:
నోయిడాలో లీటర్ పెట్రోల్ రూ.96.92, డీజిల్ రూ.90.08
గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62
చండీగఢ్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26
జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.61, డీజిల్ రూ.93.84
లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.96.43, డీజిల్ రూ.89.63
పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.76, డీజిల్ రూ.94.52
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82
బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89
Read More: Uganda Minister: మంత్రిని కాల్చి చంపిన అంగరక్షుడు.. అనంతరం త్మహత్య చేసుకున్న బాడీగార్డ్