Dhaka
-
#Sports
Asia Cup 2025: ఆసియా కప్ ఎఫెక్ట్.. అధ్యక్ష పదవి నుంచి నక్వీ ఔట్?!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్‌లో నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Published Date - 05:07 PM, Mon - 21 July 25 -
#Speed News
Jet Crash: ఘోర ప్రమాదం.. స్కూల్ బిల్డింగ్‌పై కూలిన విమానం, వీడియో ఇదే!
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ బ్రిగేడ్, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ, ఫైర్ సర్వీస్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
Published Date - 02:58 PM, Mon - 21 July 25 -
#Sports
Asia Cup: ఆసియా కప్‌కు భారత్ దూరం.. కారణమిదే?!
రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఒమన్ కూడా ఢాకాలో జరిగే సమావేశంలో భాగం కావడానికి నిరాకరించాయి. ఈ అన్ని విషయాలు ఉన్నప్పటికీ మొహ్సిన్ నఖ్వీ తన నిర్ణయాన్ని మార్చలేదు.
Published Date - 01:05 PM, Sat - 19 July 25 -
#Trending
Sheikh Hasina : కోర్టు ధిక్కార కేసు..బంగ్లా మాజీ ప్రధానికి ఆరు నెలల జైలు శిక్ష..!
గతేడాది దేశంలో చోటు చేసుకున్న సంఘటనలు, రాజకీయంగా ఏర్పడిన ఉద్రిక్తతలే ఈ పరిణామాలకు దారితీశాయని విశ్లేషకుల అభిప్రాయం. 2024లో బంగ్లాదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న కీలక మలుపుల్లో ఒకటి, రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు. అప్పట్లో తీవ్రంగా భగ్గుమన్న ఆందోళనల నేపథ్యంలో హసీనా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.
Published Date - 03:17 PM, Wed - 2 July 25 -
#India
Living Illegally : బెంగళూరులోని అనేకల్‌లో పాకిస్థాన్ పౌరుడు అరెస్ట్
Living Illegally : అరెస్టయిన పాకిస్థానీ 2014లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అక్రమంగా ఢిల్లీకి వచ్చాడు. అక్కడ స్థానిక వ్యక్తి సాయంతో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు పొందాడు. అనంతరం 2018లో కుటుంబంతో సహా బెంగళూరు శివార్లలోని అనేకల్ తాలూకాలోని లీగానికి వచ్చాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బెంగళూరులో ఉల్ఫా ఉగ్రవాదిని అరెస్టు చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో స్లీత్‌లు పాకిస్థాన్ జాతీయుడి గురించి సమాచారాన్ని సేకరించారు.
Published Date - 12:49 PM, Mon - 30 September 24 -
#Speed News
Hindu Minorities : హిందువులపై దాడులు.. విచారణ జరిపేందుకు ఢాకాకు చేరుకున్న ఐరాస టీమ్
బంగ్లాదేశ్‌లోని హిందువులకు(Hindu Minorities) భద్రత కల్పించాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Published Date - 12:35 PM, Tue - 17 September 24 -
#Speed News
Students Clashes : అన్సార్ ఫోర్స్ వర్సెస్ విద్యార్థి సంఘాలు.. మళ్లీ అట్టుడికిన ఢాకా
అయితే ఈ నిరసన కార్యక్రమంపై విద్యార్థి సంఘాల నేతలు దాడికి దిగారు. దీంతో నిరసనల్లో కూర్చున్న అన్సార్ ఫోర్స్ సభ్యులు కూడా తిరగబడ్డారు.
Published Date - 10:45 AM, Mon - 26 August 24 -
#Trending
Bangladesh : బంగ్లాదేశ్‌లో ఘర్షణలు..ప్రధాని షేక్ హసీనా రాజీనామా..?
బంగ్లాదేశ్‌లో తీవ్రరూపం దాల్చిన ఘర్షణలు..ప్రధాని నివాసాన్ని ముట్టడించిన వేలాది నిరసనకారులు..
Published Date - 03:34 PM, Mon - 5 August 24 -
#Speed News
44 Died : మాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది సజీవ దహనం
44 Died : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఏడు అంతస్తుల మాల్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Published Date - 07:48 AM, Fri - 1 March 24 -
#India
IndiGo Flight Emergency Landing: బంగ్లాదేశ్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులు సేఫ్.. కారణమిదే..?
శనివారం ఉదయం ముంబై నుంచి గౌహతి వెళ్తున్న ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ (IndiGo Flight Emergency Landing) చేయాల్సి వచ్చింది. దేశం వెలుపల బంగ్లాదేశ్‌లో ల్యాండింగ్ జరిగింది.
Published Date - 10:00 AM, Sat - 13 January 24 -
#Speed News
Train Fire : బంగ్లాదేశ్‌లో రైలుకు నిప్పంటించిన మూకలు.. ఐదుగురి మృతి
Train Fire : బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు రెండు రోజుల ముందు(శుక్రవారం రాత్రి) రాజధాని ఢాకాలో గుర్తు తెలియని దుండగులు రైలుకు నిప్పంటించారు. బోగీలలో మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రయాణికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఢాకాలోని గోపీబాగ్ రైల్వే స్టేషన్‌లో బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో నాలుగు రైలు కోచ్‌లు దగ్ధమైనట్లు గుర్తించారు. ఈ రైలులో కొందరు భారతీయులు కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. భారత్‌లోని పశ్చిమ బెంగాల్ బార్డర్‌లో ఉన్న బెనాపోల్ పట్టణం […]
Published Date - 08:16 AM, Sat - 6 January 24 -
#Speed News
Bangladesh Violence: బంగ్లాదేశ్ హింసలో పోలీసు మృతి, 200 మంది గాయాలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన ర్యాలీల నేపథ్యంలో శనివారం హింస చెలరేగింది. ఈ హింసాకాండలో ఒక పోలీసు మృతి చెందగా, భద్రతా సిబ్బంది సహా 200 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 11:25 PM, Sat - 28 October 23 -
#Speed News
Blast in Dhaka: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు.. 17 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (Dhaka)లోని ఏడు అంతస్తుల భవనంలో మంగళవారం భారీ పేలుడు (Blast) సంభవించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
Published Date - 06:17 AM, Wed - 8 March 23 -
#India
పాక్ కూల్చిన ‘కాళీ’ ఆలయం పునరుద్ధరణ
పాకిస్తాన్ ధ్వంసం చేసిన చారిత్రక కాళీ ఆలయాన్ని 50 ఏళ్ల తరువాత పునరుద్ధరించారు. ఆ ఆలయాన్ని రాష్ట్రపతి కోవింద్ శుక్రవారం తిరిగి ప్రారంభించారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఈ కాళీ ఆలయం ఉంది. పాకిస్తానీ బలగాలు 1971లో ఈ ఆలయానికి నిప్పు అంటించాయి.
Published Date - 03:57 PM, Fri - 17 December 21