Devotional
-
#Devotional
Trimbakeshwar Jyotirlinga Temple : త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం చరిత్ర పూర్తి వివరాలు
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం (Trimbakeshwar Jyotirlinga Temple) భారతదేశంలోని మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం.
Date : 24-11-2023 - 8:00 IST -
#Devotional
Sunset : సూర్యాస్తమయం సమయంలో అవి కనిపిస్తే చాలు.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం?
ఆ సంగతి పక్కన పెడితే సూర్యాస్తమయం (Sunset)లో కొన్ని రకాల వస్తువులు చూడడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలిగి ధనవంతులు అవుతారట.
Date : 23-11-2023 - 7:40 IST -
#Devotional
Lakshmi : లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇంటి మెయిన్ డోర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా?
లక్ష్మీదేవి (Lakshmi) ఇంట్లోకి ప్రవేశిస్తోందని గుర్తుచేసుకుంటూ మీ ఇంటి ప్రధాన ద్వారంపై లక్ష్మీదేవి పాదాల అందమైన చిత్రాన్ని ఉంచడం వల్ల అంతా మంచే జరుగుతుంది.
Date : 23-11-2023 - 6:40 IST -
#Devotional
Lord Shani : శని దేవుడికి ఇష్టమైన ఈ రత్నాన్ని ధరిస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?
రాశి చక్రాల ప్రకారం రంగు రత్నాలను ధరించడం వల్ల అగ్ర దోషాలు శని (Lord Shani) ప్రభావం వంటివి ఉండవని నమ్ముతూ ఉంటారు.
Date : 23-11-2023 - 6:00 IST -
#Special
TTD Tickets Update : రూ. ౩౦౦/- టిటిడి స్పెషల్ దర్శనం టికెట్స్
టికెట్స్ ను ఆన్లైన్ లో టీటీడీ (TTD) వారు అందుబాటులో ఉంచుతారు. ఫిబ్రవరి 2024 సంబదించిన టికెట్స్ ను అందుబాటులో ఉంచబోతున్నారు.
Date : 23-11-2023 - 4:38 IST -
#Devotional
Ganapati Idol : ఇంట్లో ఆ గణపతి విగ్రహం ఉంటే చాలు.. వాస్తు దోషాలు తొలగిపోవాల్సిందే?
హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా కూడా ముందుగా విగ్నేశ్వరుని (Ganapati) పూజించి ఆ తర్వాతనే అసలు కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉంటారు.
Date : 22-11-2023 - 5:40 IST -
#Devotional
Karthika Masam : కార్తీక మాసంలో నీటిలో దీపాలను ఎందుకు వదులుతారో తెలుసా?
కార్తీక మాసం (karthika masam)లో చెరువులు, నదులు, కోనేరులలో దీపాంతులను వదులుతూ ఉంటారు. అలా సూర్యోదయం అయ్యే సమయానికి నదీతీరం దీపకాంతులతో వెలిగిపోతుంటుంది.
Date : 22-11-2023 - 5:20 IST -
#Devotional
Bhagavan Sri Sathya Sai Baba : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చరిత్ర..
సత్యసాయి బాబా (Bhagavan Sri Sathya Sai Baba) తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద్దవెంకమ రాజు రత్నాకరమ్. బాబాకు నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు.
Date : 22-11-2023 - 10:00 IST -
#Devotional
Bhimashankar Jyotirlinga Temple : భీమాశంకర్ జ్యోతిర్లింగ ఆలయం చరిత్ర పూర్తి వివరాలు
భీమశంకర్ జ్యోతిర్లింగ దేవాలయం (Bhimashankar Jyotirlinga Temple) భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన మరియు ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి.
Date : 22-11-2023 - 8:00 IST -
#Devotional
Kartik Month: కార్తీకమాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..?
కార్తీకమాసం (Kartik Month)లో మాంసాహారం తినకూడదు అన్న నియమం కూడా ఒకటి. దాదాపు నెల రోజులపాటు కార్తీకమాసంలో ఇంట్లో అలాగే గుళ్ళు గోపురాలు తిరుగుతూ దీపాలను వెలిగిస్తూ ఉంటారు.
Date : 21-11-2023 - 8:21 IST -
#Devotional
Nageshwar Jyotirlinga Temple : ద్వారకా నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ చరిత్ర పూర్తి వివరాలు
గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకా నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం (Nageshwar Jyotirlinga Temple), శివునికి అంకితం చేయబడిన పన్నెండు జ్యోతిర్లింగ దేవాలయాలలో ఒకటి.
Date : 21-11-2023 - 8:00 IST -
#Devotional
Hanuman కష్టాలతో సతమతమవుతున్నారా.. అయితే హనుమంతుని పూజించడంతోపాటు ఈ పరిహారాలు పాటించాల్సిందే?
ఆంజనేయ స్వామి (Hanuman)ని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కోరిన కోరికలను నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.
Date : 20-11-2023 - 4:20 IST -
#Devotional
Somnath Temple : సోమనాథ్ ఆలయంలో ప్రత్యేకత ఏమిటో తెలుసా..?
గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సోమనాథ ఆలయం (Somnath Temple) ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటిగా పిలవబడుతోంది.
Date : 20-11-2023 - 12:59 IST -
#Devotional
Tulsi : తులసి చెట్టు విషయంలో పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే?
తులసి (Tulsi) మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి, విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారు.
Date : 18-11-2023 - 4:40 IST -
#Devotional
Tirumala Darshan Tickets : 2024 ఫిబ్రవరి తిరుమల దర్శన టికెట్స్ లేటెస్ట్ అప్డేట్..
తిరుమల (Tirumala) ఆలయాన్ని రోజుకు చాలా మంది యాత్రికులు సందర్శిస్తారు. తిరుమల ఆలయానికి వచ్చే యాత్రికులు దర్శనం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.
Date : 17-11-2023 - 10:56 IST