Devendra Fadnavis
-
#India
Devendra Fadnavis : ఎక్కువ స్థానాలు మాత్రమే కాదు.. ఈ కారణాల వల్ల కూడా ఫడ్నవీస్ సీఎం పదవికి గట్టి పోటీదారు
Devendra Fadnavis : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం తర్వాత ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అనేక కారణాల వల్ల ఫడ్నవీస్ వాదన బలంగా ఉంది. ఆయన రాజకీయ అనుభవం సుదీర్ఘమైనది. ఆయన బీజేపీకి విధేయుడిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 230 సీట్లు వచ్చాయి. బీజేపీకి 132 సీట్లు వచ్చాయి.
Published Date - 12:49 PM, Tue - 26 November 24 -
#India
Maharashtra : రేపు సీఎం పదవికి రాజీనామా చేయనున్న ఏక్‌నాథ్ షిండే..!
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. షిండే ఉదయమే గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని సమాచారం.
Published Date - 08:46 PM, Mon - 25 November 24 -
#India
Maharashtra Politics : ‘మహా’ సీఎం ఎవరు.. మహాయుతి ఎమ్మెల్యేల భేటీ…!
Maharashtra Politics : మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతల మధ్య ముఖ్యమంత్రి పీఠంపై తీవ్ర పోటీ జరుగుతోంది. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే తన పదవికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అదే సమయంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ముఖ్యమంత్రి స్థానం పై కన్నేసినట్లు తెలుస్తోంది.
Published Date - 11:09 AM, Mon - 25 November 24 -
#India
Maharashtra Next CM : మహారాష్ట్రలో బీజేపీ విజయం..అధిష్టానానికి తలనొప్పి
Maharashtra Next CM : మహా ప్రభంజనం ముందు ఇండియా కూటమి నిలబడలేకపోయింది. మహాయుతి కూటమి డబుల్ సెంచరీ సీట్లు దాటి.. రికార్డు క్రియేట్ చేసింది
Published Date - 04:19 PM, Sat - 23 November 24 -
#India
Maharashtra CM : దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం అవుతారంటున్న బీజేపీ.. ఏక్‌నాథ్ షిండే రియాక్షన్ ఇదీ
ఈ నిర్ణయం ఆధారంగా తదుపరిగా జరగనున్న మహాయుతి కూటమి పార్టీల భేటీలో సీఎం సీటుపై(Maharashtra CM) చర్చలు జరగనున్నాయి.
Published Date - 01:33 PM, Sat - 23 November 24 -
#India
Maharashtra Elections : బీజేపీ మేనిఫెస్టో.. బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా చట్టం, నైపుణ్య జనాభా గణన, ఉచిత రేషన్..
Maharashtra Elections : బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తన మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. మేనిఫెస్టోలో, పార్టీ బలవంతంగా , మోసపూరిత మతమార్పిడులకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాన్ని హామీ ఇచ్చింది.
Published Date - 04:25 PM, Sun - 10 November 24 -
#India
Narendra Modi : నేడు మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన..
Narendra Modi : మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మకమైన వధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ సమీపంలో ₹76,220 కోట్ల విలువైన కొత్త విమానాశ్రయానికి సంబంధించిన పనులను ప్రభుత్వం త్వరలో ప్రారంభిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు . ధులే జిల్లాలో బీజేపీ నేతృత్వంలోని కూటమికి రాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
Published Date - 09:37 AM, Sat - 9 November 24 -
#India
Maharashtra Elections : బీజేపీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ థీయరీ, సింపుల్ ఈక్వేషన్స్, ఫ్యామిలీజం కూడా..!
Maharashtra Elections : బీజేపీ తన పాత నాయకులపై విశ్వాసం వ్యక్తం చేస్తూనే, కొత్త ముఖాలపై కూడా పందెం వేసింది. హర్యానా తరహాలో మహారాష్ట్రలో రాజకీయ సమతూకం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. మహారాష్ట్ర రాజకీయ సమీకరణాన్ని దృష్టిలో ఉంచుకుని, మరాఠాలు , OBCలతో సహా దళితులు , గిరిజనులతో కుల కలయికను సృష్టించడానికి బీజేపీప్రయత్నించింది. బీజేపీ తన ముగ్గురు ఎమ్మెల్యేల టిక్కెట్లను రద్దు చేసి 75 మంది ఎమ్మెల్యేలపై విశ్వాసం వ్యక్తం చేసింది.
Published Date - 11:46 AM, Mon - 21 October 24 -
#India
PM Modi : షిర్డీ సాయికి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోడీ
ఆలయంలో కొత్త దర్శన సముదాయాన్ని బహుమతిగా ఇచ్చారు మోడీ. ఇది క్లాక్ రూమ్, టాయిలెట్, బుకింగ్ కౌంటర్, సమాచార కేంద్రం వంటి ఎయిర్ కండిషన్డ్ పబ్లిక్ సౌకర్యాలను కలిగి ఉంది
Published Date - 08:45 PM, Thu - 26 October 23 -
#India
Ajit Pawar: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్.. ఎన్సీపీ నేత తిరుగుబాటుకు కారణమేంటి..?
మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) తిరుగుబాటు చేసి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరారు.
Published Date - 03:09 PM, Sun - 2 July 23 -
#Speed News
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై పరస్పర విమర్శలు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు విచారించింది. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును వెలువరిస్తూ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే నిర్ణయాన్ని తీసుకోలేమని,
Published Date - 03:26 PM, Thu - 11 May 23 -
#India
Maharashtra : అవార్డు కార్యక్రమంలో విషాదం, వడదెబ్బతో 11మంది మృతి!
మహారాష్ట్ర (Maharashtra)ప్రభుత్వం అవార్డు కార్యక్రమంలో విషాదం నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది మండుటెండల్లో కూర్చోవల్సి వచ్చింది. వేలాదిగా తరలివచ్చిన వారంతా ఎండలోనే కూర్చున్నారు. దీంతో వందలాది మందికి వడదెబ్బ తగిలింది. 11మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 6వందల మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. రాయ్ గడ్ జిల్లా కలెక్టర్ 11 మంది మరణించినట్లు తెలిపారు. మహారాష్ట్ర సర్కార్ ఈ అవార్డు ప్రదాన […]
Published Date - 10:39 AM, Mon - 17 April 23 -
#India
Maharashtra cabinet expansion: మహా క్యాబినెట్ విస్తరణ, 12 మంది మంత్రుల ప్రమాణం రేపే!
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ రేపు జరగనుంది. 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది
Published Date - 04:25 PM, Mon - 8 August 22 -
#India
Maharashtra Politics: మహా సంక్షోభానికి తెర, సీఎంగా ఫడ్నవిస్, డిప్యూటీ సీఎంగా షిండే
మహా రాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. అందుకోసం ఆ రాష్ట్ర రాజ్ భవన్ వర్గాలు ఏర్పాట్లను చేస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు కొనసాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి శుక్రవారంతో. తెరపడనుంది.
Published Date - 12:03 PM, Thu - 30 June 22 -
#India
Maharashtra : మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు… సీఎంగా ఫడ్నవీస్..?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్ధవ్ ఠాక్రే వైదొలగడంతో బీజేపీ శిబిరంలో సంబరాలు మొదలైయ్యాయి. ముంబైలోని తాజ్ హోటల్ వద్ద బీజేపీ నేతలు స్వీట్లు పంచుతూ, నినాదాలు చేస్తూ కనిపించారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఆయన జూలై 1, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఉద్ధవ్ రాజీనామా చేసిన వెంటనే ముంబైలోని తాజ్ […]
Published Date - 09:27 AM, Thu - 30 June 22