HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Maharashtra Politics New Chief Minister Decision

Maharashtra Politics : ‘మహా’ సీఎం ఎవరు.. మహాయుతి ఎమ్మెల్యేల భేటీ…!

Maharashtra Politics : మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతల మధ్య ముఖ్యమంత్రి పీఠంపై తీవ్ర పోటీ జరుగుతోంది. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్‌ షిండే తన పదవికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అదే సమయంలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ కూడా ముఖ్యమంత్రి స్థానం పై కన్నేసినట్లు తెలుస్తోంది.

  • Author : Kavya Krishna Date : 25-11-2024 - 11:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maharashtra Politics
Maharashtra Politics

Maharashtra Politics : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గ్రాండ్ విక్టరీ సాధించిన నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే ఆసక్తి తారస్థాయికి చేరుకుంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతల మధ్య ముఖ్యమంత్రి పీఠంపై తీవ్ర పోటీ జరుగుతోంది. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్‌ షిండే తన పదవికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అదే సమయంలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ కూడా ముఖ్యమంత్రి స్థానం పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ వర్గాల్లో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మహాయుతి ఎమ్మెల్యేల భేటీ సోమవారం జరగనుంది. ఈ సమావేశంలోనే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో ముగియనుండటంతో, కొత్త సర్కారు ఆ రోజుకు ముందు కొలువుదీరడం తప్పనిసరి.

Pushpa 2 Song : పుష్ప 2 ఐటెం సాంగ్ చూశారా..? శ్రీలీల అదరగొట్టేసిందిగా..

సభాప్రాంగణం వాంఖెడే స్టేడియంలో?
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మంగళవారం ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగే అవకాశముంది. ఆదివారం మూడు పార్టీల అగ్రనేతలు తమ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. మహాయుతి నేతలతో కలిసి బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్‌ బావంకులే పేర్కొన్నారు.

కుల సమీకరణల ప్రభావం
మహారాష్ట్ర రాజకీయాల్లో కుల సమీకరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఫడ్నవీస్‌ను సీఎం చేయాలనే ప్రతిపాదనకు మరాఠా వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్న మరాఠాల సామాజిక వర్గానికి ఇప్పటివరకు 13 మంది ముఖ్యమంత్రులు చెందగా, బ్రాహ్మణుల జనాభా కేవలం 10 శాతమే. మరాఠా వర్గానికి చెందిన నేతనే ఈసారి ముఖ్యమంత్రిగా చూసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. మహాయుతి నేతలు ఎవరి పేరు తుది నిర్ణయానికి వస్తారో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

IPL Auction Record: పంత్, అయ్యర్ లకు జాక్ పాట్.. ఐపీఎల్ వేలం విశేషాలీవే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ajit Pawar
  • caste equations
  • Devendra Fadnavis
  • Eknath Shinde
  • Maharashtra Assembly
  • Maharashtra politics
  • MahaYuti alliance
  • new Chief Minister
  • Wankhede Stadium

Related News

MS Dhoni's Reaction To Wife Sakshi

బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

MS Dhoni’s Reaction To Wife Sakshi  టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో మైదానంలో ఆటగాళ్లు ఎంత టెన్షన్ పడ్డారో, గ్యాలరీలోనూ అంతే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ ఉత్కంఠ మధ్య జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షి అత్యుత్సాహాన్ని తనదైన ‘కూల్’ స్టైల్‌లో కంట్రోల్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్ల

  • Suryakumar Yadav, Gautam Gambhir

    ఇంగ్లండ్‌తో సెమీఫైన పై గంభీర్-సూర్య మైండ్ గేమ్..

  • IND vs ENG

    టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా డేంజర్ ప్లేయర్స్ వీరే..

Latest News

  • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd