Deve Gowda
-
#Speed News
Sexual Assault Case: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్
లైంగిక వేధింపుల కేసులో జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రజ్వల్‌పై అతని తండ్రి, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Date : 19-05-2024 - 11:01 IST -
#India
Prajwal Revanna : ప్రజ్వల్‌పై చర్యకు అభ్యంతరం లేదు.. తన మనవడి కేసుపై తొలిసారి స్పందించిన దేవెగౌడ
తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ వీడియో కుంభకోణంపై మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ తొలిసారి స్పందించారు.
Date : 18-05-2024 - 10:33 IST -
#South
Deve Gowda : నేరం రుజువైతే నా మనవడిపై చర్యలు తీసుకోవాల్సిందే : దేవెగౌడ
తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ, కొడుకు హెచ్‌డీ రేవణ్ణల సెక్స్ కుంభకోణంపై ఎట్టకేలకు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మౌనం వీడారు.
Date : 18-05-2024 - 2:16 IST -
#India
Siddaramaiah: ప్రజ్వల్ రేవణ్ణ ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేస్తా
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను ఏ దేశంలో ఉన్నా సరే అరెస్ట్ చేస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖరాఖండిగా చెప్పారు.
Date : 04-05-2024 - 9:46 IST -
#South
Family Politics : ఎన్నికల సమరంలో మాజీ ప్రధాని దూకుడు.. ముగ్గురు బరిలోకి !
Family Politics : ఎలక్షన్లలో ఏదైనా ఫ్యామిలీ నుంచి అతి కష్టం మీద ఒకరిద్దరు పోటీ చేస్తుంటారు.
Date : 06-04-2024 - 11:14 IST -
#India
Deve Gowda : కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా కలిసి పనిచేస్తాంః హెచ్‌డీ దేవెగౌడ
Loksabha Elections 2024 : కర్ణాటక(Karnataka)లో మొత్తం 28 సీట్లను బీజేపీ( BJP), జేడీఎస్(JDS) కైవసం చేసుకుంటాయని మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ(HD Deve Gowda) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్(Congress) ఓటమి లక్ష్యంగా తాము కలిసి పనిచేస్తామని అన్నారు. బీజేపీ, జేడీఎస్ సమన్వయ కమిటీ తొలిసారి భేటీ అయిందని, నేతలందరూ ఈ సమావేశానికి హాజరై కర్ణాటక ప్రజలకు సానుకూల సంకేతాలు పంపారని దేవెగౌడ పేర్కొన్నారు. #WATCH | Former PM and JD(S) […]
Date : 29-03-2024 - 5:35 IST -
#India
Deve Gowda: లోక్‌సభ ఎన్నికలకు దూరంగా మాజీ ప్రధాని దేవెగౌడ
వయసు దృష్ట్యా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ ప్రధాని దేవెగౌడ ప్రకటించారు.90 ఏళ్ల జేడీఎస్ అధినేత తాను ఎన్నికల్లో అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
Date : 13-01-2024 - 10:09 IST -
#India
Ex-PM Deve Gowda: ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని దేవెగౌడ
మాజీ ప్రధానమంత్రి , జెడిఎస్ అధినేత హెచ్‌డి దేవెగౌడ (Deve Gowda) మంగళవారం ఆసుపత్రిలో చేరారు. దేవెగౌడ 'రొటీన్ చెకప్' కోసం అడ్మిట్ అయ్యారు. ఈ విషయాన్ని దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కూడా ధృవీకరించారు.
Date : 01-03-2023 - 6:42 IST