Deputy Speaker
-
#Andhra Pradesh
AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక
అసెంబ్లీ నిబంధనల ప్రకారం, వరుసగా 60 రోజుల పాటు సభ్యులు సభకు హాజరుకాకపోతే, వారి సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. ఇది సరళమైన నిబంధన దాన్ని విస్మరించలేం అని ఆయన గుర్తు చేశారు.
Date : 06-09-2025 - 12:26 IST -
#Andhra Pradesh
Deputy Speaker RRR : డిప్యూటీ స్పీకర్ RRRకు ఊరట
Deputy Speaker RRR : రఘురామకృష్ణరాజు మరియు ఆయన కుమారుడు, సిబ్బందిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో రఘురామకృష్ణరాజుకు ఈ కేసు నుండి విముక్తి లభించింది
Date : 25-08-2025 - 9:00 IST -
#Speed News
Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక
Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురైయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించి స్టంట్ అమర్చారు.
Date : 21-01-2025 - 9:05 IST -
#Andhra Pradesh
TDP MP Kalishetty: టీడీపీ ఎంపీ కలిశెట్టిని అభినందించిన ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్.. రీజన్ ఇదే!
కాలుష్యాన్ని తగ్గించేందుకు అతను చేసిన ఈ ప్రయత్నం సామాన్య ప్రజలకు మాత్రమే కాకుండా ఇతర ప్రజా ప్రతినిధులకు నడివీధిలో ప్రతి పౌరుడికి స్ఫూర్తి నిలుస్తోంది.
Date : 27-11-2024 - 6:10 IST -
#Viral
Narhari Zirwal Jumps From Third Floor: మూడవ అంతస్తు నుండి దూకిన మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్
Narhari Zirwal Jumps From Third Floor: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్, అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యే నరహరి జిర్వాల్ మంత్రాలయ భవనంలోని మూడో అంతస్తు నుంచి దూకారు. షెడ్యూల్డ్ తెగల (ST) రిజర్వేషన్ కోటాలో ధన్‌నగర్ కమ్యూనిటీని చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది.
Date : 04-10-2024 - 1:40 IST -
#India
Lok Sabha Speaker: మరోసారి స్పీకర్‌గా ఓం బిర్లా..? ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్..?
Lok Sabha Speaker: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు వచ్చే వారం అంటే జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ 9 రోజుల పాటు అంటే జూలై 3 వరకు కొనసాగుతుంది. జూన్ 26 నుంచి లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓం బిర్లాను బీజేపీ రెండోసారి స్పీకర్‌గా చేయవచ్చని, చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూలు స్పీకర్ పదవిని డిమాండ్ చేస్తున్నాయని వార్తలు […]
Date : 16-06-2024 - 10:15 IST -
#South
Karnataka: విషాదం.. కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామణి మృతి..!!
బీజేపీ ఎమ్మెల్యే, కర్నాటక శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఆనందర్ మమణి శనివారం అర్ధరాత్రి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Date : 23-10-2022 - 7:51 IST