Deputy CM DK Shivakumar
-
#South
Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం
రాజీనామాతో కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) శనివారం సమావేశమై కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసి తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కర్ణాటక గవర్నర్ సిద్దరామయ్య రాజీనామాను ఆమోదించి మంత్రివర్గాన్ని రద్దు చేయడంతో అధికారికంగా నాయకత్వ మార్పుకు మార్గం సుగమమైంది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు సిద్దరామయ్య కొనసాగుతారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు సాయంత్రం బెంగళూరులో […]
Date : 30-05-2026 - 8:30 IST -
#South
Congress : కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం. డిప్యూటీ సీఎం పదవి తన కుమారుడికి ఇవ్వాలంటున్న సిద్ధా
కర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పిడి నేపథ్యంలో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్దరామయ్య, తన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్ నేతృత్వంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంలో తమ వర్గానికి తగిన ప్రాధాన్యం లభించేలా చూడాలన్న ఉద్దేశంతో సిద్దరామయ్య ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా […]
Date : 29-05-2026 - 5:22 IST -
#South
Karnataka : కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాజీనామా ఆమోదం.. ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయగా, గవర్నర్ ఆ రాజీనామాను ఆమోదించినట్లు సమాచారం. దీంతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందకు లైన్ క్లియరైంది. రాజీనామా అనంతరం సిద్దరామయ్య తన మంత్రివర్గ సభ్యులతో సమావేశమై పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్‌తో ఆయన ఏకాంతంగా చర్చించారు. ఇటు పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అధికార మార్పిడికి […]
Date : 29-05-2026 - 8:58 IST -
#South
Karnataka : వీడ్కోలు సమావేశంలో భావోద్వేగ క్షణాలు.. డీకేకు ఆశీర్వాదం ఇచ్చిన సిద్దరామయ్య
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారిక నివాసం ‘కావేరి’లో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. సమావేశానికి హాజరైన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఇద్దరు నేతలు కొంతసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. సీనియర్ మంత్రులతో జరిగిన సమావేశంలో సిద్దరామయ్య మాట్లాడుతూ.. పార్టీ హైకమాండ్ […]
Date : 28-05-2026 - 2:31 IST -
#South
Karnataka Cm Siddaramaiah : మరోసారి చిక్కుల్లో సిద్ధరామయ్య..?
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. గతంలో ఖరీదైన వాచ్ ధరించి.. తీవ్ర విమర్శలతో వార్తల్లో నిలిచిన సిద్ధూ.. తాజాగా మరోసారి మరో ఖరీదైన చేతి గడియారం పెట్టుకుని కనిపించారు. ఇప్పుడు ఇది కాస్తా కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతకీ ఆయన ధరించిన వాచ్ ఏ కంపెనీది. దాని ధర ఎంత. ఇప్పుడు సిద్ధూ వాచ్ ఎందుకు వివాదం అవుతోంది అనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం. కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటు కోసం […]
Date : 03-12-2025 - 5:30 IST -
#South
CM Siddaramaiah Review Meeting: సమీక్షల వేళా ముఖ్యమంత్రి సిద్దా రామయ్యా సీరియస్
ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఇంకా నెల సమయం ఉండగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాఖల వారీగా ప్రగతిని సమీక్షించారు. జిల్లాల పాలనాధికారులు, సీఈఓలతో శుక్రవారం సుదీర్ఘంగా సమావేశం అయ్యారు.
Date : 31-05-2025 - 11:24 IST -
#Andhra Pradesh
Kumki Elephants : ఏపీకి కుంకీ ఏనుగుల బహుమతి..రెండు రాష్ట్రాల మధ్య సహకారానికి నిదర్శనం
ఏపీ తరఫున కుంకీ ఏనుగులను ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.ఎప్పుడు అవసరం వచ్చినా కర్ణాటక ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అనుబంధం అభినందనీయం.
Date : 21-05-2025 - 1:47 IST