Deputy Chief Minister
-
#India
Deputy Chief Ministers : ఉప ముఖ్యమంత్రుల నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
supreme-court : సుప్రీంకోర్టు ఈరోజు ఉప ముఖ్యమంత్రుల(Deputy Chief Ministers) నియామకంపై కీలక వ్యాఖ్యలు చేసింది. డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ వ్యతిరేకం కాదు అని కోర్టు తెలిపింది. ఇప్పటికి పలు రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్న విషయం తెలిసిందే. పార్టీల్లో ఉన్న సీనియన్ నేతలకు ప్రాధాన్యత ఇస్తూ, కొన్ని సందర్భాల్లో కూటమి ప్రభుత్వాల ఏర్పాటు కోసం డిప్యూటీ సీఎం పదవులను ఏర్పాటు చేస్తున్నారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్(Chief Justice DY Chandrachud)నేతృత్వంలోని జేబీ […]
Date : 12-02-2024 - 1:02 IST -
#South
MUSLIM DEPUTY CM : ముస్లింనే డిప్యూటీ సీఎం చేయాలి : కర్ణాటక వక్ఫ్ బోర్డు చీఫ్
ఓ వైపు కర్ణాటక సీఎం క్యాండిడేట్ పై కాంగ్రెస్ పార్టీ ఇంకా క్లారిటీకి రాలేదు. ఈ తరుణంలో వొక్కలిగ, లింగాయత్ సహా ఎన్నో సామాజిక వర్గాలు తమ వాళ్లకు సీఎం, డిప్యూటీ సీఎం పోస్టుల్లో ఛాన్స్ ఇవ్వాలని హస్తం పార్టీని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో కర్ణాటక సున్నీ ఉల్మా బోర్డు నాయకులు కూడా చేరారు. ముస్లిం కమ్యూనిటీ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో ఒకరికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (MUSLIM DEPUTY CM) పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Date : 15-05-2023 - 8:58 IST