Delhi Cm
-
#India
Delhi CM : ఢిల్లీకి మహిళా సీఎం.. రేసులో ఉన్నది వీరే
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మకు సీఎం(Delhi CM) సీటు ఇస్తారనే ప్రచారం తొలుత జరిగింది.
Published Date - 08:19 AM, Tue - 11 February 25 -
#India
Delhi CM : ఢిల్లీ సీఎం రేసు.. కొత్త పేరు తెరపైకి !
అనూహ్యంగా ఢిల్లీ సీఎం(Delhi CM) పదవి కోసం కూడా మోహన్ పేరును పరిశీలించే అవకాశాలు లేకపోలేదని పలువురు అంచనా వేస్తున్నారు.
Published Date - 02:57 PM, Sun - 9 February 25 -
#India
Virendra Sachdeva : ముందుగా, మోసాలపై దర్యాప్తు జరుగుతుంది, సిట్ ఏర్పాటు చేయబడుతుంది
Virendra Sachdeva : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ధోరణులను చూస్తుంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు దూకుడుగా చూస్తున్నారు. ఢిల్లీ కుంభకోణాలపై దర్యాప్తు ప్రాధాన్యత అని ఢిల్లీ బీజేపీ చీఫ్ అన్నారు.
Published Date - 04:13 PM, Sat - 8 February 25 -
#India
CM Atishi : ఏడ్చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యల ఎఫెక్ట్
ఈ దేశ రాజకీయాలు ఇంత దారుణ స్థాయికి పతనం అవుతాయని నేను ఎన్నడూ అనుకోలేదు’’ అని అతిషి(CM Atishi) ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 05:05 PM, Mon - 6 January 25 -
#India
Atishi Swearing LIVE: అతిషి అనే నేను
Atishi Swearing LIVE: అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజ్ నివాస్‌లో జరిగిన కార్యక్రమంలో అతిషి తన కొత్త మంత్రి మండలితో కలిసి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు
Published Date - 05:09 PM, Sat - 21 September 24 -
#India
Atishi To Take Oath: నేడు ఢిల్లీకి కొత్త సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి ఎన్నికయ్యారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు రాజ్ నివాస్‌లో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదుగురు మంత్రి పదవుల ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు సమాచారం.
Published Date - 09:28 AM, Sat - 21 September 24 -
#India
Delhi Next CM: కేజ్రీవాల్‌తో మనీష్ సిసోడియా భేటీ, తదుపరి సీఎంపై కీలక నిర్ణయం
Delhi Next CM: కేజ్రీవాల్ మరియు సిసోడియా ఈ రోజు సమావేశం కానున్నారు. రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించిన తర్వాత ఇరువురి భేటీ ఆసక్తికరంగా మారింది. సివిల్ లైన్స్ ఏరియాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
Published Date - 11:13 AM, Mon - 16 September 24 -
#India
Kejriwal Resignation: కేజ్రీవాల్ రాజీనామా ఢిల్లీ ప్రజల విజయం: బీజేపీ
Kejriwal Resignation: కేజ్రీవాల్ రాజీనామాపై బీజేపీ విమర్శలు వర్షం కురిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ తనను భగత్‌సింగ్‌తో పోల్చుకుంటున్నారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి బాధ తప్పదని, భగత్‌సింగ్ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేశారని, బయటకు వచ్చిన తర్వాతే రాజీనామాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు
Published Date - 03:20 PM, Sun - 15 September 24 -
#India
Manish Sisodia: ఢిల్లీ ముఖ్యమంత్రిగా మనీష్ సిసోడియా?
మనీష్ సిసోడియా బెయిల్ పట్ల చాలా సంతోషంగా ఉన్న రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఇప్పుడు ఆయన నాయకత్వం వహించి ప్రభుత్వాన్ని సరైన దిశలో తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై సిసోడియా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 01:07 PM, Fri - 9 August 24 -
#India
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Published Date - 04:29 PM, Tue - 25 June 24 -
#Speed News
Arvind Kejriwal Surrender: తీహార్ జైలుకు బయల్దేరిన కేజ్రీవాల్ , భార్య సునీతతో రాజ్‌ఘాట్ లో పూజలు
మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తీహార్ జైలులో లొంగిపోనున్నారు. కొద్దిసేపటి క్రితమే కేజ్రీవాల్ ఇంటి నుంచి తీహార్ కు బయల్దేరారు. అంతకుముందు భార్య సునీతతో కలిసి రాజ్‌ఘాట్, హనుమాన్ ఆలయాలను సందర్శించారు.
Published Date - 03:49 PM, Sun - 2 June 24 -
#India
CM Kejriwal to Surrender: 3 గంటలకు తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లోకసభ ఎన్నికల నిమిత్తం బెయిల్ పని విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ గడువు ముగియడంతో ఈ రోజు 3 గంటల ప్రాంతంలో తీహార్ జైలులో లొంగిపోనున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలిపారు.
Published Date - 10:47 AM, Sun - 2 June 24 -
#India
Swati Maliwal : దాడి ఘటనపై స్పందించిన ఎంపీ స్వాతి మాలీవాల్
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్(Swati Maliwal) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) నివాసంలో తన పై జరిగిన దాడి ఘటనపై స్పందించారు. ఆరోజు ఏం జరిగిందనేది పోలీసులకు స్పష్టంగా వివరించానని, పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘దురదృష్టవశాత్తూ నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఈ విషయంలో నాకోసం ప్రార్థించిన వారికి […]
Published Date - 11:05 AM, Fri - 17 May 24 -
#India
Arvind Kejriwal : కేజ్రీవాల్‌ను సీఎం పోస్టు నుంచి తీసేయండంటూ పిటిషన్.. కొట్టేసిన సుప్రీంకోర్టు
Arvind Kejriwal : లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.
Published Date - 02:33 PM, Mon - 13 May 24 -
#India
Arvind Kejriwal : దేశం కోసం 100 సీఎం పోస్టులనైనా వదిలేస్తా : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal : ప్రతిపక్ష నేతలను జైలుకు పంపి రాజకీయాల్లో నెగ్గుకు రావాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
Published Date - 02:35 PM, Sat - 11 May 24