Delhi Airport
-
#Speed News
Delhi Airport Roof Collapses: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కూలిన పైకప్పు.. పలువురికి గాయాలు!
Delhi Airport Roof Collapses: భారీ వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఈరోజు ప్రమాదం జరిగింది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పు (Delhi Airport Roof Collapses) కూలిపోయింది. దీని కారణంగా కారులు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. అయితే ప్రజలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి ఇరుక్కుపోయిన వాహనం నుండి నలుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం […]
Date : 28-06-2024 - 7:44 IST -
#India
IndiGo Flight: బాంబు బెదిరింపు కలకలం.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
IndiGo Flight: మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight)లో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. ఈ ఘటన తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో జరిగింది. బాంబు వార్త తెలియగానే ప్రయాణికులు, సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రయాణికులను అత్యవసర ద్వారం నుండి అత్యవసరంగా ఖాళీ చేయించారు. విచారణ కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. విమానయాన భద్రత, బాంబు నిర్వీర్య బృందం ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్నట్లు విమానాశ్రయ అధికారి ANIకి […]
Date : 28-05-2024 - 7:52 IST -
#Business
Air India Express: ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్.. 90 కంటే ఎక్కువ విమానాలు రద్దు..!
బుధవారం (మే 8) ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 90 కంటే ఎక్కువ విమానాలు రద్దు చేయబడ్డాయి. దీని కారణంగా వేలాది మంది ప్రయాణికులు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
Date : 09-05-2024 - 8:09 IST -
#Trending
Nuclear Bomb : అణుబాంబు తీసుకెళ్తే ఏమి చేస్తారు?..అరెస్టయిన ఇద్దరు ప్రయాణికులు
What If I’m Carrying Nuclear Bomb: తాను అణుబాంబు తీసుకెళ్తే ఏం చేస్తారంటూ (What If I’m Carrying Nuclear Bomb) సెక్యూరిటీ సిబ్బందిని ఒక ప్రయాణికుడు ప్రశ్నించాడు. దీంతో ఆ వ్యక్తితోపాటు అతడి వెంట ఉన్న మరో వ్యక్తిని విమానంలోకి అనుమతించలేదు. పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ(Airport)లో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 5న గుజరాత్‌లోని […]
Date : 08-04-2024 - 4:41 IST -
#Speed News
Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు రెండున్నర గంటలు బ్రేక్.. ఎందుకో తెలుసా..?
మీరు ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) నుండి విమానంలో ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే అలర్ట్‌గా ఉండండి. ఎందుకంటే ఈ విమానాశ్రయంలో 8 రోజుల పాటు రెండున్నర గంటలపాటు విమానాల రాకపోకలకు విరామం ఉంటుంది.
Date : 19-01-2024 - 9:02 IST -
#Speed News
Flights Delayed: ఆలస్యంగా విమానాలు, రైళ్ల రాకపోకలు.. కారణమిదే..?
చలి, దట్టమైన పొగమంచు ప్రభావం ఢిల్లీతో సహా మొత్తం ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది. దీంతో రైలు నుంచి విమానాల రాకపోకల (Flights Delayed) వరకు అన్నింటిపై ప్రతికూల ప్రభావం పడింది.
Date : 27-12-2023 - 11:18 IST -
#India
Airports: ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు.. ఢిల్లీ, పంజాబ్ విమానాశ్రయాల్లో ఆంక్షలు..!
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి ముప్పు రావడంతో ఢిల్లీ, పంజాబ్ విమానాశ్రయాల్లో (Airports) భద్రతను పెంచారు.
Date : 08-11-2023 - 8:24 IST -
#Speed News
IndiGo Flight Emergency Landing: లక్నో నుండి అబుదాబి వెళ్తున్న ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఘటన సమయంలో ఫ్లైట్ లో 155 మంది ప్రయాణికులు..!
లక్నో నుండి అబుదాబికి వెళ్తున్న ఇండిగో విమానంలో అకస్మాత్తుగా గాలిలో సాంకేతిక సమస్య ఏర్పడింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ విమానాశ్రయంలో వెంటనే అత్యవసర ల్యాండింగ్ (IndiGo Flight Emergency Landing) చేశారు.
Date : 17-09-2023 - 8:20 IST -
#India
Air India Flight: విమానంలో మరో మూత్ర విసర్జన ఉదంతం.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఘటన..!
విమానంలో మూత్ర విసర్జన చేసిన మరో ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఎయిర్ ఇండియా విమానం (Air India Flight)లో ఒక ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు.
Date : 27-06-2023 - 9:09 IST -
#India
Air India Flight: ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 180 మంది ప్రయాణికులు సేఫ్..!
పుణె నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం (Air India Flight) మంగళవారం ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Date : 19-04-2023 - 6:28 IST -
#Speed News
Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికుడి బీభత్సం.. బ్యాగ్ లో బాంబు ఉందంటూ హల్ చల్..!
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం (Delhi Airport)లో ఒక వ్యక్తి భద్రతా తనిఖీల సమయంలో బీభత్సం సృష్టించాడు. ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా తనిఖీల సమయంలో ఒక వ్యక్తి తన బ్యాగ్‌లో బాంబు ఉందని ఎయిర్‌లైన్ సిబ్బందికి చెప్పాడు.
Date : 18-04-2023 - 1:01 IST -
#India
Chicago: చికాగోలో చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు.. అసలేం జరిగిందంటే..?
ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు కావడంతో మంగళవారం నుంచి అమెరికాలోని చికాగో (Chicago) విమానాశ్రయంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఢిల్లీకి ఎప్పటిలోగా విమానంలో వెళ్తారనేది ఇంకా చెప్పలేదని ప్రయాణికులు వాపోతున్నారు.
Date : 16-03-2023 - 7:20 IST -
#India
SpiceJet: స్పైస్‌జెట్ విమానంలో గొడవ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
స్పైస్‌జెట్ విమానం (SpiceJet Plane)లో క్యాబిన్ సిబ్బందితో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. దీని తరువాత ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడి, అతని సహ ప్రయాణికుడిని డిబోర్డ్ చేసి భద్రతా బృందానికి అప్పగించారు.
Date : 24-01-2023 - 10:10 IST -
#Speed News
Delhi : ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న విమానాలు
దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది.దీంతో ఢిల్లీ నుంచి వెళ్లే కొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి. పొగమంచు కారణంగా
Date : 10-01-2023 - 9:01 IST -
#Speed News
Corona Cases: భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో 11 రకాల కరోనా వేరియంట్స్!
భారత్‌కు చేరుకున్న అంతర్జాతీయ ప్రయాణికుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Date : 06-01-2023 - 4:21 IST