Degree And Postgraduate Courses
-
#Andhra Pradesh
Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట
ఏపీ ప్రభుత్వం కొత్త ప్రైవేట్ విద్యా సంస్థల ఏర్పాటును సులభతరం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా ప్రైవేటు విద్యా సంస్థల చట్టంలో పలు నిబంధనలకు సవరణలు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్పస్ ఫండ్, ఇతర నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల విన్నపాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.15 లక్షల కార్పస్ ఫండ్‌ను రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలకు ఊరటనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల్లో […]
Date : 09-06-2026 - 9:52 IST