Deepti Sharma
-
#Sports
Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కల ఎట్టకేలకు నెరవేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి భారత్‌కు తొలి వరల్డ్ కప్‌ను తీసుకొచ్చింది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా, ట్రోఫీని మిథాలీ రాజ్‌కు అందించింది. ఈ చారిత్రాత్మక విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. A moment for the history […]
Date : 03-11-2025 - 12:38 IST -
#Sports
Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!
భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. దాంతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. షఫాలీ వర్మ, దీప్తి శర్మల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం మహిళా క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ […]
Date : 03-11-2025 - 12:25 IST -
#Speed News
India Womens WC Winner: చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. తొలిసారి వన్డే ప్రపంచకప్ టైటిల్ కైవసం!
ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ తన అద్భుత ఆల్‌రౌండర్ ప్రదర్శన (87 పరుగులు, 2 వికెట్లు)తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు కూడా కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల సరసన నిలిచింది. భారత మహిళల చారిత్రక విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది.
Date : 03-11-2025 - 12:21 IST -
#Speed News
India vs South Africa: మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
అయితే చివరి 5 ఓవర్లలో టీమ్ ఇండియా కేవలం 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ కారణంగానే భారత జట్టు 300 పరుగుల మార్కును దాటలేకపోయింది.
Date : 02-11-2025 - 8:46 IST -
#Speed News
India vs Ireland: మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని సాధించిన టీమిండియా!
ప్రతీక, మంధానల బ్యాటింగ్ కారణంగా భారత జట్టు వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 435 పరుగులు చేసిన టీమిండియా స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.
Date : 15-01-2025 - 6:01 IST -
#Sports
Women’s T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తుది జట్టు
టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తుది జట్టు ప్రకటన.యాస్తికా భాటియా, శ్రేయాంక పాటిల్‌లు జట్టులోకి ఎంపికయ్యారు. అయితే వీరిద్దరి ఎంపిక ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. ట్రావెలింగ్ రిజర్వ్‌లో ముగ్గురు ఆటగాళ్లు ఎంపిక కాగా, నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లో ఇద్దరు ఆటగాళ్లు ఎంపికయ్యారు.
Date : 27-08-2024 - 1:33 IST -
#Speed News
T20 World Cup: మహిళల టీ ట్వంటీ వరల్డ్‌కప్.. భారత్‌కు రెండో విజయం
మహిళల టీ ట్వంటీ (Womens' T20) ప్రపంచకప్‌లో భారత్ మరో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ సేన ఇప్పుడు రెండో మ్యాచ్‌లో విండీస్‌పై ఘనవిజయం సాధించింది.
Date : 15-02-2023 - 9:58 IST