Cyclone
-
#Speed News
Cyclone: ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతున్న వాయుగుండం.. బుధవారం నాటికి తీరం దాటే అవకాశం!
ఈ సీజన్ లో ఏర్పడే వాయుగుండాలు ఆస్తి, ప్రాణనష్టానికి కారణమవుతాయంటారు. ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఆంధ్రప్రదేశ్ ను భయపెడుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇది బలపడి తుపానుగా మారే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని తీరు చూస్తుంటే.. 12 గంటల్లో ఈ తుపాను అండమాన్ దీవుల వైపు ఉత్తరం దిశగా వెళుతోందంటున్నారు నిపుణులు. ఈ తీవ్ర వాయుగుండం బుధవారం నాడు మయన్మార్ దేశంలోని తాండ్వే దగ్గరలో తీరం దాటే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పటికే […]
Published Date - 11:16 AM, Tue - 22 March 22 -
#Speed News
Super Typhoon Rai: ఫిలిప్పీన్స్‌లో తుఫాన్.. 70మందికిపైగా మృతి
ఫిలిప్ఫీన్‌లో తుపాన్ దాటికి సుమారు 75 మంది మరణించారు. ఈ సంవత్సరం ఫిలిప్ఫీన్స్ తాకిన బలమైన తుపాను 'రాయ్'. అల్లకల్లోలమైన ద్వీపంలోని ప్రజలకు నీరు, ఆహారాన్ని అందించేందుకు ముమ్మురంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Published Date - 10:13 AM, Sun - 19 December 21 -
#India
Cyclone Jawad: మూడు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం వైపు కదులుతోంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Published Date - 01:58 PM, Sat - 4 December 21 -
#Andhra Pradesh
Cyclone Jawad : మరో 12 గంటల్లో తుఫానుగా మారనున్న అల్పపీడనం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి జవాద్ తుపానుగా మారనుంది. శనివారం ఉదయం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది.
Published Date - 10:57 AM, Fri - 3 December 21 -
#India
Cyclone : తుఫాన్ పరిస్థితులపై మోడీ మీటింగ్.. ఆ రెండు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు!
జవాద్ తుఫాను డిసెంబర్ 4 ఉదయం ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపత్తును ఎదుర్కొనేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు ముమ్మరం చేశాయి.
Published Date - 05:27 PM, Thu - 2 December 21 -
#Andhra Pradesh
Rain Alert : వారం రోజుల పాటు ఏపీకి భారీ వర్షాలు-వాతావరణ శాఖ
డిసెంబర్ రెండవ తేదీ వరకు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Published Date - 01:02 PM, Fri - 26 November 21 -
#South
Rain Alert : ఆ రెండు రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు…!
తమిళనాడు, పుదుచ్చేరిలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Published Date - 11:37 AM, Tue - 23 November 21 -
#Andhra Pradesh
AP Rains : ఏపీకి పొంచిఉన్న మరో గండం.. ఎప్పుడంటే..!
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం వల్ల నవంబర్ 27 నుంచి అతిభారీ వర్షాలు ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పడనున్నాయి. అనంతపురం, గుంటూరు-కోస్తా, కృష్ణా-కోస్తాలో భారీ వర్షాలుంటాయి. ఈ వర్షాల వల్ల వరద ఉదృతి మరింత పెరిగనుంది.
Published Date - 11:06 AM, Tue - 23 November 21 -
#Andhra Pradesh
Kurnool : కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు…నీట ముగిన వందల ఎకరాల పంట
కర్నూలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కర్నూలు జిల్లాలో బీభత్సం సృష్టించింది. జిల్లాలోని 53 మండలాల్లో దాదాపు 12 మండలాలు వర్షాలకు దెబ్బతిన్నాయి.
Published Date - 10:37 AM, Sat - 20 November 21 -
#Andhra Pradesh
AP Rains : ఏపీలో భారీ వర్షాలు…తీవ్ర ఇబ్బందుల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఉదయం 3-4 గంటల మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
Published Date - 11:39 AM, Fri - 19 November 21 -
#Andhra Pradesh
Tirumala : తిరుమల నడకదారుల మూసివేత
తిరుమల ః భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు (నవంబర్ 17,18-2021) తేదీల్లో తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. 48 గంటల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది.
Published Date - 11:39 AM, Wed - 17 November 21