Cyclone
-
#India
Weather Updates : తమిళనాడులో భారీ వర్షాలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Weather Updates : RMC ప్రకటన ప్రకారం, కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, రామనాథపురం, తెన్కాసి, విరుదునగర్, మధురై, తేని, దిండిగల్, శివగంగ, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై, కడలూరు, ఛ విల్లుపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Date : 16-11-2024 - 11:24 IST -
#South
Cyclonic Storm: చలికాలం వచ్చింది.. అయినా వదలని వర్షాలు, ఈ రాష్ట్రాల్లో వానలు పడే అవకాశం!
వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇప్పుడు సముద్ర మట్టానికి 3.6 కి.మీ వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
Date : 08-11-2024 - 6:59 IST -
#Telangana
Weather Update : తెలంగాణ వాతావరణం ఇలా.. తాజా అప్డేట్
Weather Update : మొత్తం పర్యవేక్షణ వాతావరణ శాఖ తెలిపిన మేరకు, ఆగస్టు నెలను మినహా, మిగతా అన్ని నెలల్లో అంచనాకు మించిన వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌లో బంగాళాఖాతంలో మూడు అల్పపీడనాలు ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఇక, ఈ రోజు (నవంబర్ 6) హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి తాజా అప్డేట్ అందింది.
Date : 06-11-2024 - 11:46 IST -
#Andhra Pradesh
Uppada : భయం గుప్పిట్లో ఉప్పాడ ప్రజలు
Cyclone : భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు, ఈదురుగాలుల ధాటికి పలు ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి
Date : 17-10-2024 - 7:24 IST -
#Andhra Pradesh
Cyclone Remal : ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలం
'రెమాల్' తుపాను కాసేపట్లో తీవ్ర తుపానుగా మారనుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ లోని కానింగ్ ప్రాంతానికి దక్షిణ ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రాత్రికి పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్ లోని ఖేపుపారా మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
Date : 26-05-2024 - 6:22 IST -
#Telangana
Cyclone Michaung: భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
మైచాంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, రెండు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
Date : 05-12-2023 - 5:53 IST -
#Andhra Pradesh
Cyclone Michaung: మైచాంగ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలోని పలు జిల్లాల పరిస్థితి ఎలా ఉందంటే..?
తీవ్రతుఫాను మైచాంగ్ (Cyclone Michaung) నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ. దూరంలో ఉంది. మధ్యాహ్నం లోపు బాపట్ల దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.
Date : 05-12-2023 - 12:18 IST -
#South
Cyclone Michaung: మిచాంగ్ తుఫాను బీభత్సం.. చెన్నైలో అల్లకల్లోలం, ఐదుగురు మృతి..!
మిచాంగ్ తుఫాను (Cyclone Michaung) బీభత్సం దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో కనిపిస్తోంది. చెన్నైలో భారీ వర్షాలు బలమైన గాలులకు సంబంధించిన సంఘటనలలో కనీసం ఐదుగురు మరణించారు.
Date : 05-12-2023 - 8:07 IST -
#Andhra Pradesh
Cyclone Michaung: తుపాను ముంచుకొస్తోంది..ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి: పవన్ కళ్యాణ్
మిచాంగ్ తుఫాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు.
Date : 04-12-2023 - 11:32 IST -
#Andhra Pradesh
Chandrababu : తుపాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు
రాష్ట్రంపై మిచౌంగ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు
Date : 04-12-2023 - 11:09 IST -
#Andhra Pradesh
Cyclone Michaung : మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్.. తిరుపతి జిల్లాలో స్తంభించిన జనజీవనం
మిచౌంగ్ తుపాను కారణంగా శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తిరుపతి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది.
Date : 04-12-2023 - 8:05 IST -
#Speed News
Cyclone Biparjoy: ‘బిపార్జోయ్’ తుఫాను అప్ డేట్.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే..?
సైక్లోనిక్ తుఫాను 'బిపార్జోయ్' (Cyclone Biparjoy) గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్రను తాకిన తర్వాత కొంత బలహీనపడింది. గుజరాత్ తీర ప్రాంతాలకు చేరుకున్న కొన్ని గంటల తర్వాత బిపార్జోయ్ తీవ్రత 'చాలా తీవ్రమైన' నుండి 'తీవ్రమైన' వర్గానికి తగ్గింది.
Date : 17-06-2023 - 7:09 IST -
#Speed News
Powerful Cyclone Biparjoy: గుజరాత్‌ను వణికిస్తున్న బిపార్జోయ్ తుపాను.. సాయంత్రానికి తీరం దాటే ఛాన్స్..!
గుజరాత్ తీరం వైపు కదులుతున్న బిపార్జోయ్ తుపాను (Powerful Cyclone Biparjoy) అత్యంత ప్రమాదకర రూపం దాల్చింది. ఈ సాయంత్రం కచ్‌లోని జఖౌ వద్ద తీరాన్ని తాకుతుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో భారీ విధ్వంసం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Date : 15-06-2023 - 2:15 IST -
#India
Cyclone Biparjoy: బిపార్జోయ్ తుఫాను.. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
గురువారం అర్థరాత్రి గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాలను బిపార్జోయ్ తుఫాను (Cyclone Biparjoy) తాకనుంది. ఈ తుఫాన్ ఖచ్చితంగా కొద్దిగా బలహీనపడింది.
Date : 15-06-2023 - 7:57 IST -
#India
Cyclone Biparjoy: బిపార్జోయ్ ఎఫెక్ట్.. గుజరాత్‌లో హై అలర్ట్.. 30,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు..!
బైపార్జోయ్ తుఫాను (Cyclone Biparjoy) నేపథ్యంలో గుజరాత్‌లో హై అలర్ట్ ప్రకటించారు. అరేబియా సముద్రం నుంచి వస్తున్న బైపార్జోయ్ తుఫాను (Cyclone Biparjoy) మరికొద్ది రోజుల్లో గుజరాత్ తీరాన్ని తాకే ప్రమాదం ఉంది.
Date : 14-06-2023 - 7:17 IST