HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabad Traffic New Rules Cv Anand Update 2025

CP CV Anand: త్వరలో హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్..

హైదరాబాద్ నగర ట్రాఫిక్‌ నిర్వహణలో కీలక మార్పులు రాబోతున్నాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

  • Author : Kavya Krishna Date : 20-06-2025 - 4:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad CP CV Anand
Hyderabad CP CV Anand

CP CV Anand: హైదరాబాద్ నగర ట్రాఫిక్‌ నిర్వహణలో కీలక మార్పులు రాబోతున్నాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. వాహనాల వేగం గణనీయంగా పెరుగుతున్నదని చెబుతూ, ప్రస్తుతం నగర రోడ్లపై వాహనాలు సగటున గంటకు 24 నుంచి 26 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయని పేర్కొన్నారు. “రోడ్లు అదే స్థాయిలో ఉండగా వాహనాల స్పీడ్ మాత్రం పెరిగింది,” అని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 95 లక్షల వాహనాలు ఉన్నాయని వివరించిన సీపీ, “వంద టౌన్ వెడ్డింగ్ ఏర్పాటుతో పాటు తోపుడు బండ్లు, ఫుట్‌పాత్‌లపై కబ్జాలను తొలగించడంతో ట్రాఫిక్ వేగం మెరుగైంది” అని వివరించారు.

Maoists : తెలంగాణలో 12 మంది ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల లొంగుబాటు

ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఆపరేషన్ రోప్ను మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు సీపీ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన కోసం ట్రాఫిక్ ఆపొద్దని, ఎదురు రూట్ల ద్వారా వెళ్లే ఆదేశాలు కూడా వద్దని చెప్పిన విషయాన్ని సీపీ పంచుకున్నారు. అలాగే నగరంలోని సిగ్నళ్లలో 85 శాతం ఆటోమేటిక్ మోడ్‌లో పనిచేస్తున్నాయని, ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య కాకుండా, వాటి నాణ్యతపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. డ్రోన్ల సాయంతో ట్రాఫిక్‌ మానిటరింగ్‌కు ప్రయోగాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్లు ఉపయోగించి మానిటరింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.

Bonalu Festival : బోనాల పండుగకు సిద్ధమవుతున్న భాగ్యనగరం..అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్ష


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CV Anand
  • Drones in Traffic
  • hyderabad traffic
  • Operation Rope
  • revanth reddy
  • Smart Signals Hyderabad
  • telangana police
  • Traffic Monitoring
  • traffic rules
  • Vehicle Speed

Related News

Retired IPS Officer Wife Incident in Jubilee Hills

Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద (55) దారుణ హత్యకు గురయ్యారు. బంగారం, డబ్బుల కోసం పనిమనిషి కల్పన ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పనతో పాటు ఆమె గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. రిటైర్డ్ అధికారి నివాసంలో కల్పన పనిమనిషిగా చేరింది. పక్కా ప్లాన్‌తో కల్పన, ఆమె గ్యాంగ్ ఏ

  • Do not stop traffic for the CM or VIP convoy

    Revanth Reddy: CM, VIP కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd