Criminal Gangs
-
#Andhra Pradesh
Robbers : ఏపీలో కలకలం రేపుతున్న దారి దోపిడీ దొంగల వ్యవహారం
Robbers : తాజా సంఘటన నంద్యాల శివారు రైతు నగర్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో దొంగలు రెచ్చిపోయి, వాహనదారులపై యథేచ్ఛగా దాడులకు తెగిపడ్డారు. ఇటీవల జరిగిన ఈ ఘటనలో, ఒక వాహనదారుడు, ప్రభాకర్ అనే డ్రైవర్, తన కారు ఆపినపుడు దుండగులు కత్తులు, కర్రలతో దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారు.
Published Date - 11:09 AM, Wed - 29 January 25