Cricket
-
#Sports
Varun Chakaravarthy: టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే దిశగా టీమిండియా స్పిన్నర్!
సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో చక్రవర్తికి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ముంబైలో నాలుగు వికెట్లు తీయడంలో వరుణ్ చక్రవర్తి విజయం సాధిస్తే.. టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
Published Date - 03:46 PM, Sun - 2 February 25 -
#Sports
Trisha Gongadi: ఇండియాకు వరల్డ్ కప్ అందించిన తెలంగాణ బిడ్డ.. ఎవరీ గొంగడి త్రిష?
త్రిష గొంగడి ఇటీవల అండర్ 19 మహిళల T20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన భారతీయ మహిళా క్రికెటర్. 19 ఏళ్ల త్రిష గొంగడి ఈ ఘనత సాధించిన తర్వాత అండర్ 19 టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన తొలి మహిళా బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించింది.
Published Date - 03:15 PM, Sun - 2 February 25 -
#Speed News
India Reaches Final: అండర్- 19 ప్రపంచకప్.. ఫైనల్‌కు చేరిన టీమిండియా
114 పరుగుల లక్ష్యాన్ని 1 వికెట్ నష్టానికి ఛేదించిన భారత జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌లో చోటు దక్కించుకుంది.
Published Date - 02:46 PM, Fri - 31 January 25 -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ఎప్పుడు దుబాయ్ వెళ్తుందో తెలుసా?
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీం ఇండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరగ్గా అందులో భారత్ 2 గెలవగా, ఇంగ్లండ్ ఒక మ్యాచ్‌లో గెలిచింది.
Published Date - 08:42 AM, Fri - 31 January 25 -
#Speed News
India vs England: మూడో టీ20లో భారత్ ఓటమి.. నిరాశపర్చిన టీమిండియా బ్యాట్స్‌మెన్
ఇంగ్లండ్‌కు చెందిన బెన్ డకెట్ అర్ధశతకం సాధించాడు. లియామ్ లివింగ్‌స్టన్ 43, జోస్ బట్లర్ 24 పరుగులు చేశారు. భారత్ తరఫున హార్దిక్ పాండ్యా 40, అభిషేక్ శర్మ 24 పరుగులు చేశారు.
Published Date - 11:18 PM, Tue - 28 January 25 -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో గంగూలీ, సచిన్, సెహ్వాగ్‌ల విధ్వంసం
1998లో ఢాకాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత వెటరన్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 141 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Published Date - 07:42 PM, Fri - 24 January 25 -
#Sports
Hardik Pandya: ఐపీఎల్ లో తొలి మ్యాచ్ కి హార్దిక్ దూరం, ఎందుకో తెలుసా..?
ఐపీఎల్ నిబంధనల ప్రకారం మూడుసార్లు స్లో ఓవర్ వేస్తే జట్టు కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. గత సీజన్లో ముంబై మూడు సార్లు స్లో ఓవర్ వేయడంతో ఆ ఎఫెక్ట్ కెప్టెన్ హార్దిక్ పై పడింది.
Published Date - 07:19 PM, Fri - 24 January 25 -
#Sports
Abhishek Sharma: టీ20లో గురు శిష్యులదే పైచేయి!
అటు అభిషేక్ ఇన్నింగ్స్ పై యువీ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు అభిషేక్ భారీ ఇన్నింగ్స్ ద్వారా యువీని గుర్తు చేశాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Published Date - 12:33 PM, Thu - 23 January 25 -
#Sports
BCCI Guidelines: టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ 10 కఠిన నిబంధనలు!
ఇకపై ఏ టూర్ లేదా సిరీస్ మధ్యలో వ్యక్తిగత యాడ్ షూట్‌లలో ఆటగాళ్లెవరూ పాల్గొనరని బీసీసీఐ స్పష్టం చేసింది.
Published Date - 08:25 AM, Fri - 17 January 25 -
#Sports
Delhi Ranji Trophy: ఢిల్లీ రంజీ జట్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్.. కోహ్లీ ఆడటంలేదా?
ఢిల్లీ రంజీ జట్టు తరపున ఆడే సంభావ్య జట్టులో విరాట్ కోహ్లీ పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లీ ఆడతాడా? లేదా అనేది ఇంకా తెలియరాలేదు.
Published Date - 09:33 PM, Thu - 16 January 25 -
#Sports
Rohit Sharma: రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడనున్న రోహిత్ శర్మ?
ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను.
Published Date - 08:58 AM, Tue - 14 January 25 -
#Sports
Steve Smith: కమిన్స్‌కు రెస్ట్.. అతని స్థానంలో బాధ్యతలు చేపట్టిన స్టీవ్ స్మిత్!
శ్రీలంకతో జరిగే 2 టెస్టు మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ మార్ష్‌కు చోటు దక్కలేదు. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మార్ష్ ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. ఈ సిరీస్‌లో పేలవ ప్రదర్శన కారణంగా జట్టు నుంచి అతన్ని తొలగించినట్లు సమాచారం.
Published Date - 12:43 PM, Thu - 9 January 25 -
#Sports
Ashwin Retirement: అశ్విన్ రిటైర్మెంట్ పై బ్రాడ్ హాడిన్ సంచలన కామెంట్స్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన రవిచంద్రన్ అశ్విన్ అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. పెర్త్ టెస్ట్ తర్వాత వాషింగ్టన్ సుందర్ స్థానంలో అడిలైడ్ టెస్ట్‌లో ఆడాడు.
Published Date - 08:25 PM, Wed - 8 January 25 -
#Sports
Temba Bavuma: ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా టెంబా బావుమా!
బావుమాను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేయడం జరుగుతుంది. తన హైట్ ని కించపరుస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.
Published Date - 05:22 PM, Wed - 8 January 25 -
#Sports
Kapil Dev: కపిల్ దేవ్, బీసీసీఐ మధ్య వివాదం ఏంటి?
కపిల్ దేవ్ ప్రపంచంలోని గొప్ప కెప్టెన్లలో ఒకడు. అంతేకాదు గొప్ప ఆల్ రౌండర్ కూడా. తన బౌలింగ్ మరియు బ్యాటింగ్‌తో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.
Published Date - 05:15 PM, Wed - 8 January 25