Cricket Rankings
-
#Sports
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీని వెనక్కి నెట్టేసిన కివీస్ బ్యాటర్..
ICC Cricket Rankings టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ అద్భుత ప్రదర్శనతో అతడిని వెనక్కి నెట్టి నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఈ మార్పు చోటుచేసుకుంది. అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకులు విడుదల భారత్‌తో సిరీస్‌లో మిచెల్ అద్భుత ప్రదర్శన మూడు వన్డేల సిరీస్‌లో […]
Date : 21-01-2026 - 3:50 IST