Cricket News India
-
#Sports
భారత్ చేతిలో ఓటమి కారణం ఇదే.. కోచ్ సంచలన వ్యాఖ్యలు!
Ind Vs Pak భారత్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఓడిన తర్వాత పాకిస్తాన్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర నిరాశ నెలకొందని హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ చెప్పాడు. ఆటగాళ్లు భావోద్వేగంగా కుంగిపోయారని తెలిపాడు. ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్, బుమ్రా దెబ్బతో పాక్ పతనం అయింది. అయినా టోర్నీలో ఇంకా ఆశ ఉందని హెస్సెన్ నమ్మకం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ తన చివరి మ్యాచ్‌ను నమీబియాతో ఆడనుంది. ఈ […]
Date : 16-02-2026 - 2:23 IST -
#Sports
కెప్టెన్ సూర్య వల్లే ఓడిపోయాం.. పాక్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
IND VS PAK భారత్ – పాక్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 175 పరుగులు చేస్తే.. పాకిస్తాన్ కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, బలమైన పాక్ స్పిన్ విభాగాన్ని ఎదుర్కోవడంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాత్ర చాలా కీలకం. పాక్ స్పిన్ విభాగంలో ఏకంగా 5 ఓవర్లు బ్యాటింగ్ చేసి, అనవసరంగా వికెట్ కోల్పోకుండా సూర్య కుమార్ యాదవ్ చేశాడు. ఈ […]
Date : 16-02-2026 - 10:47 IST -
#Sports
ఈ విజయం భారత్ కు అంకితం..కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav : టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 77 పరుగులతో హీరోగా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విజయాన్ని దేశానికి అంకితం చేశాడు. బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పాకిస్తాన్ కుప్పకూలింది. ఈ గెలుపుతో భారత్ సూపర్ – 8 దశకు మరింత దగ్గరైంది. పాయింట్ల పట్టికలో యూఎస్ఏ రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్ మూడో స్థానానికి వెళ్లింది. విజయం […]
Date : 16-02-2026 - 8:53 IST -
#Sports
T20 వరల్డ్‌కప్‌కి అంతా సిద్ధం
T20 World Cup 2026 భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ 20 వరల్డ్ కప్ 2026 కోసం జట్లు తమ స్క్వాడ్‌లను ప్రకటించాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 20 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్థాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ గ్రూప్ – ఏలో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తొలి మ్యాచ్ అమెరికాతో ఆడనుంది. భారత్ – పాకిస్థాన్ మ్యాచ్‌పై మాత్రం ఇంకా గందరగోళం నెలకొంది. […]
Date : 02-02-2026 - 11:13 IST -
#India
Australian Women: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై వేధింపులు: ఇండోర్‌లో వ్యక్తి అరెస్టు – ఐసీసీ టోర్నీలో కలకలం
పోలీసుల సమాచారం ప్రకారం, బైక్‌పై వచ్చిన అకీల్ ఖాన్ (Aqeel Khan) అనే వ్యక్తి ఆ ఇద్దరు క్రికెటర్లను వెంబడించి, అసభ్యంగా తాకి (Inappropriately touched) అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన గురువారం రాత్రి ఖజురానా రోడ్డుపై (Khajrana Road) జరిగింది.
Date : 25-10-2025 - 2:18 IST -
#Speed News
SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్
ఈ వ్యాఖ్యలు రాజకీయ స్వరూపంలో పరిగణించబడతాయని భావించిన ICC, సూర్యకుమార్‌కు విచారణ నోటీసు జారీ చేసింది.
Date : 25-09-2025 - 10:22 IST