Cricket League
-
#Sports
Saudi Arabia Cricket League: సౌదీ అరేబియా ఐపీఎల్ కంటే పెద్ద క్రికెట్ లీగ్‌ని ప్రారంభిస్తుందా? క్లారిటీ ఇదే!
సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ లీగ్ వార్తలను తోసిపుచ్చింది. సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ (SACF) అధ్యక్షుడు హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ అల్ సౌద్ ఈ వార్తలను ఖండించారు.
Date : 26-11-2024 - 5:48 IST -
#Sports
BCCI: విదేశీ లీగుల్లో మా క్రికెటర్లు ఆడరు.. మరోసారి స్పష్టం చేసిన బీసీసీఐ
విదేశీ లీగుల్లో భారత ప్లేయర్లు ఆడేదిలేదని బీసీసీఐ (BCCI) మరోసారి స్పష్టం చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్.
Date : 16-04-2023 - 10:21 IST -
#Sports
BCCI : ఇండియన్ క్రికెటర్స్ వేరే ఏ లీగ్స్‌లో ఆడరు.. క్లారిటీ ఇచ్చిన BCCI..
దుబాయ్ లో అత్యంత ధనిక లీగ్ ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారు ఇండియన్ క్రికెటర్స్ కూడా ఆ లీగ్స్ లో ఆడాలనుకుంటున్నారు.
Date : 15-04-2023 - 8:16 IST -
#Sports
IPL: రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్‌కు సౌదీ సన్నాహాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో లీగ్స్ పుట్టుకొచ్చాయంటే దానికి ఐపీఎల్లే కారణం. ఆ స్థాయిలో కాకున్నా దాదాపు ప్రతీ క్రికెట్ దేశంలో డొమెస్టిక్ క్రికెట్ లీగ్స్ బాగానే సక్సెస్ అయ్యాయి.
Date : 14-04-2023 - 9:34 IST