CPI(M)
-
#India
VS Achuthanandan : కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్(101) కన్నుమూత
VS Achuthanandan : కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ ఉద్యమానికి అజరామరమైన నాయకుడు వి.ఎస్. అచ్చుతానందన్ ఇక లేరు. 101 ఏళ్ల వయసులో ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.
Published Date - 07:07 PM, Mon - 21 July 25 -
#India
CPM Chief : సీపీఎం సారథిగా ఎంఏ బేబీ.. ఆయన ఎవరు ?
కేరళ సీఎం విజయన్‌కు సన్నిహితులుగా ఎంఏ బేబీకి(CPM Chief) పేరుంది.
Published Date - 07:28 PM, Sun - 6 April 25 -
#Telangana
Maha Dharna : అక్టోబర్ 26న విద్యుత్ ఉద్యోగుల సంఘాల ‘మహా ధర్నా’..!
Maha Dharna : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, చేతివృత్తిదారులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించకుంటే అక్టోబర్ 26న టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ బెదిరించింది.
Published Date - 06:28 PM, Fri - 18 October 24 -
#Speed News
Sitaram Yechury : సీతారాం ఏచూరిని రాహుల్ గాంధీ మార్గనిర్దేశకుడిగా భావించేవారు : సీఎం రేవంత్
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సమకాలికుడు సీతారాం ఏచూరి(Sitaram Yechury) అని గుర్తు చేశారు.
Published Date - 02:26 PM, Sat - 21 September 24 -
#Speed News
Sitaram Yechury : ఇందిరాగాంధీని రాజీనామా చేయమన్న ధీశాలి సీతారాం ఏచూరి :కేటీఆర్
ఇవాళ ఉదయం రవీంద్ర భారతిలో నిర్వహించిన సీతారాం ఏచూరి(Sitaram Yechury) సంస్మరణ సభలో కేటీఆర్ పాల్గొన్నారు.
Published Date - 01:42 PM, Sat - 21 September 24 -
#India
Sitaram Yechury : అంత్యక్రియలు లేకుండానే ఏచూరి భౌతికకాయం.. అలా చేయనున్న కుటుం సభ్యులు..
Sitaram Yechury : ఢిల్లీ ఎయిమ్స్‌లోనే సీతారాం ఏచూరి భౌతికకాయం ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వసంత్‌కుంజ్ లోని ఆయన నివాసానికి సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని తరలించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఆయన భౌతికకాయాన్ని తరలిస్తారు.
Published Date - 10:41 AM, Fri - 13 September 24 -
#India
Rahul Gandhi : ఇకపై ఆయనతో సుదీర్ఘ చర్చలను కోల్పోతా : రాహుల్ గాంధీ
Rahul Gandhi shocked by Yechury death: ఇకపై ఏచూరితో సుదీర్ఘ చర్చలను కోల్పోతానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏచూరి మన దేశం పట్ల లోతైన అవగాహన ఉన్న నేత 'ఐడియా ఆఫ్ ఇండియా'కు రక్షకుడిగా పేర్కొన్నారు.
Published Date - 06:57 PM, Thu - 12 September 24 -
#India
Sitaram Yechury Condition Critical : సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం
సీతారాం ఏచూరి(Sitaram Yechury Condition Critical) త్వరగా కోలుకోవాలని తాము కోరుకుంటున్నట్లు సీపీఎం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Published Date - 01:51 PM, Tue - 10 September 24 -
#Telangana
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ(ఎం) నేతలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ(ఎం) నేతలు.సీఎంతో సమావేశం కేవలం మర్యాదపూర్వకంగా జరిగిందని నేతలు తెలిపారు. ఈ భేటీలో భాగంగా ముఖ్యమంత్రితో పలు అంశాలపై నేతలు చర్చించారు.
Published Date - 10:06 PM, Wed - 21 August 24 -
#Andhra Pradesh
CBN Victory : చంద్రబాబుకు మద్ధతుగా విపక్షాలు, విజయవాడకు పవన్ !
CBN Victory :చంద్రబాబుకు మద్ధతుగా లెఫ్ట్ అండ్ రైట్ పార్టీలు నిలిచాయి. ఆయా పార్టీల అధిపతులు ఆయన నిజాయితీని కొనియాడుతున్నారు.
Published Date - 03:57 PM, Sat - 9 September 23 -
#Telangana
Telangana: రాష్ట్రంలో వరదల పరిస్థితికి బీఆర్ఎస్ కారణం: CPI(M)
తెలంగాణాలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. పలు జిల్లాలో అధిక వర్షపాతం నమోదవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్థినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా వాటిల్లింది.
Published Date - 10:08 PM, Thu - 3 August 23