Covid-19
-
#Covid
No Tax On Covid Treatment: కరోనా చికిత్సకు.. పన్ను మినహాయింపు.. పూర్తి వివరాలు మీ కోసం!
దేశవ్యాప్తంగా కరోనా మరొకసారి విజృంభిస్తోంది. రోజురోజుకీ చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది.
Date : 09-08-2022 - 2:31 IST -
#Covid
Covid: ఎనిమిది మందిలో ఆ ఒక్కరికి లాంగ్ కోవిడ్ లక్షణాలు.. పూర్తి వివరాలు మీకోసం!
కరోనా మహమ్మారి.. ఈ పేరు వింటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భయంతో వణికి పోతున్నారు. దాదాపు రెండేళ్లపాటు ప్రపంచాన్ని మొత్తం వణికించి
Date : 09-08-2022 - 9:30 IST -
#Speed News
Nil Salary for Ambani: అంబానీ శాలరీ సున్నా.. రెండేళ్లు ఫ్రీగా చెమటోడ్చిన ముకేశ్!!
కష్టపడి పనిచేస్తే జీతం తీసుకోవాలి. కానీ తన కంపెనీ కోసం బిలియనీర్ ముకేశ్ అంబానీ ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోకుండా పనిచేశారు.2021 - 2022 ఆర్ధిక సంవత్సరంలో ఆయన ఫ్రీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కోసం చెమటోడ్చారు.
Date : 08-08-2022 - 10:10 IST -
#Speed News
Covid : కోవిడ్ బాధితులకు పరిహారం చెల్లించాల్సిందే.. అలహాబాద్ హైకోర్టు ఆదేశం
కోవిడ్ -19 కారణంగా ఆసుపత్రిలో చేరిన వ్యక్తి చికిత్స సమయంలో మరణిస్తే వారికి పరిహారం అందించాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తెలిపింది
Date : 31-07-2022 - 8:54 IST -
#Health
Intermittent Fasting: కోవిడ్ నుంచి రక్షించే ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్.. నిపుణులు ఏం చెప్తున్నారంటే?
ప్రస్తుతం కరోనా మరొకసారి కోరలు చాస్తోంది. రోజురోజుకు చాప కింద నీరులా విస్తరిస్తూ మరొకసారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది.
Date : 10-07-2022 - 10:30 IST -
#India
Coronavirus: దేశంలో 18 వేలు దాటిన కరోనా కేసులు!
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా పెరుగుతున్నాయి.
Date : 30-06-2022 - 1:01 IST -
#Covid
COVID-19 : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 17,073 పాజిటివ్ కేసులు నమోదు
భారతదేశంలో కరోనా ఫోర్త్ వేవ్ అలజడి సృష్టిస్తుంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఈ రోజు కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,073 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,34,06,046 కు చేరింది. ప్రస్తుతం […]
Date : 27-06-2022 - 11:15 IST -
#Covid
Covid : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఢిల్లీలోని రాజేంద్ర నగర్‌లో జూన్ 23న జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికలకు ముందు బీజేపీ నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకానందుకు అక్కడి ప్రజలను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆమె ప్రకటన చేశారు. ” కోవిడ్ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చినందున, అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనలేకపోయినందుకు రాజేంద్ర నగర్ ప్రజలను […]
Date : 20-06-2022 - 7:06 IST -
#Health
Nasal Covid Vaccine: భారత్ బయోటెక్ “ముక్కు టీకా” ప్రయోగ పరీక్షలు పూర్తి
హైదరాబాద్ కు చెందిన " భారత్ బయోటెక్" మరో ముందడుగు వేసింది.
Date : 19-06-2022 - 10:39 IST -
#Covid
Corona : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో…?
భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. గడిచిన 24 గంటల్లో 4,518 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతకుముందు రోజు 4,270 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.గడిచిన 24 గంటల్లో తొమ్మిది మంది కరోనా మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,24,701 మంది కరోనాతో మరణించారు.గడిచిన 24 గంటల్లో 2,779 మంది రోగులు కోలుకోవడంతో మొత్తం […]
Date : 06-06-2022 - 11:40 IST -
#Covid
Covid 4th Wave: కోవిడ్ నాలుగో దశ గురించి టెన్షన్ పడక్కరలేదా? సీసీఎంబీ ఏం చెప్పింది?
కరోనా రాక్షసి పేరు చెబితే ఇప్పటికీ ప్రపంచం వణికిపోతోంది. ఇది వెలుగుచూసి రెండేళ్లు గడిచినా ఇంకా కేసులు తగ్గడం లేదు.
Date : 02-05-2022 - 10:10 IST -
#Speed News
No Covid deaths: తెలంగాణలో ‘కొవిడ్’ మరణాల్లేవ్!
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి.
Date : 19-03-2022 - 5:25 IST -
#Covid
Corona Virus: కరోనా టెర్రర్.. ప్రపంచంపై మరోసారి పంజా..?
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్, కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఊసరవెల్లిలా ఒక్కో వేవ్‌లో ఒక్కో కొత్త వేరియంట్‌తో వణుకు పుట్టిస్తున్న కరోనా దెబ్బకి చైనాలోని అనేక ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నాయి. దీంతో చైనాలో మరోసారి లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. మరోవైపు సౌత్ కొరియాలో కూడా కరోనా […]
Date : 17-03-2022 - 12:53 IST -
#Covid
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా యాక్టివ్ కేసులు..!
దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 98 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,722 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక దేశంలో […]
Date : 16-03-2022 - 11:39 IST -
#Speed News
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
ఇండియాలో థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 27 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,377 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. […]
Date : 14-03-2022 - 10:15 IST