Covid-19
-
#Covid
COVID-19: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుదల.. ఒక్క రోజే 1,071 కొవిడ్ కేసులు
దేశంలో కొవిడ్ (COVID-19) కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా ఒక్కరోజులోనే 1000కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారి కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
Published Date - 07:24 AM, Mon - 20 March 23 -
#India
COVID-19: మళ్లీ కరోనా కలకలం.. 4 నెలల గరిష్టానికి కేసులు.. ఒకేరోజు 841 మందికి ఇన్ఫెక్షన్
భారతదేశంలో రోజువారీ కరోనా కేసులు 800 దాటాయి. గత 4 నెలల్లో ఇదే అత్యధికం. దేశంలో గత 24 గంటల్లో 841 కరోనా ఇన్ఫెక్షన్‌లతో, యాక్టివ్ కేసుల సంఖ్య 5,389కి..
Published Date - 03:37 PM, Sat - 18 March 23 -
#Health
Influenza H3N2: దడ పుట్టిస్తున్న ఇన్ ఫ్లూయెంజా H3N2.. ఇవీ జాగ్రత్తలు..
వివిధ రాష్ట్రాలలో ఇన్ ఫ్లూయెంజా H3N2 కేసులు పెరుగుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలతో ఇప్పటివరకు దాదాపు 10 మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి.
Published Date - 08:00 AM, Fri - 17 March 23 -
#Covid
Maharashtra: మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. రెండు మరణాలు నమోదు
మహారాష్ట్ర (Maharashtra)లో మళ్లీ కరోనా విజృంభించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కేసులు రెండింతలు పెరిగాయి. ఇది మాత్రమే కాదు, మహమ్మారి కారణంగా మహారాష్ట్రలో ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 11:24 AM, Wed - 15 March 23 -
#India
Rajinikanth: రాజకీయాలకు దూరమైంది అందుకే.. కారణం చెప్పిన రజనీకాంత్..!
ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ (Rajinikanth) తన రాజకీయ జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. కిడ్నీ సంబంధిత సమస్యల దృష్ట్యా తాను బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్లే రాజకీయాల నుంచి వైదొలిగానని తెలిపారు.
Published Date - 09:21 AM, Sun - 12 March 23 -
#India
Covid 19: వామ్మో కరోనా.. దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కేసులు!
ఇండియాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
Published Date - 11:00 AM, Thu - 9 March 23 -
#Covid
More than 50,000 Died: కెనడాలో 50 వేలు దాటిన కోవిడ్-19 మరణాలు
అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. చైనా, అమెరికా, అనేక ఆసియా దేశాలలో కోవిడ్-19 (COVID-19) వ్యాప్తికి కొత్తగా ఉద్భవించిన వైవిధ్యాలు కారణమని నివేదికలు చెబుతున్నాయి. కెనడాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోందని అక్కడి మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Published Date - 07:45 AM, Wed - 25 January 23 -
#India
Nasal Vaccine: జనవరి 26 నుంచి అందుబాటులోకి నాసల్ వ్యాక్సిన్.. ధర ఎంతంటే..?
భారత్ బయోటెక్ సంస్థ శుభవార్త తెలిపింది. తన ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇన్ కోవాక్ (iNCOVACC)ని భారతదేశంలో జనవరి 26న విడుదల చేస్తామని కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల ప్రకటించారు.
Published Date - 10:35 AM, Sun - 22 January 23 -
#World
Covid Update: చైనాలో ఆంక్షలు సడలాయి.. ‘గ్రేట్ మైగ్రేషన్’ మొదలైంది..ఇక కరోనా కూడా సాధారణ వ్యాధే!!
కొత్త సంవత్సరం వేళ చైనాలో ‘గ్రేట్ మైగ్రేషన్’ జరుగుతోంది. కొవిడ్ ఆంక్షలు సడలించడంతో రానున్న 40 రోజుల పాటు చైనీయులు భారీగా ప్రయాణాలు చేయనున్నారు.
Published Date - 08:15 PM, Sun - 8 January 23 -
#Covid
COVID – 19 : కోవిడ్ నాసల్ వ్యాక్సిన్.. ఎలా బుక్ చేయాలి? ధర ఎంత?
భారత్ బయోటెక్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ ముక్కు వ్యాక్సిన్ iNCOVACCను ప్రైవేట్ ఆసుపత్రులలో రూ. 800 (పన్నులు అదనం)కు విక్రయిస్తామని వెల్లడించింది. ఈ టీకా వేయించుకోవాలని భావించే వారు CoWin పోర్టల్‌లో స్లాట్‌లను ఇప్పుడు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ వ్యాక్సిన్ ని జనవరి నాల్గవ వారంలో దేశంలో విడుదల చేయనున్నారు. కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బల్క్ ఆర్డర్స్ వస్తే ఒక్కో iNCOVACC డోసును కేవలం రూ. 325కే విక్రయిస్తామని […]
Published Date - 03:54 PM, Tue - 27 December 22 -
#Health
Corona : మీ దగ్గు, జలుబు కరోనా కొత్త వేరియంట్ వల్లా ? కాదా ? ఇలా తెలుసుకోండి
అసలే మళ్లీ కరోనా వ్యాప్తి మొదలైంది. ఈ టైంలో మీకు దగ్గు (Cough) వస్తుందా? అయితే ఆ దగ్గు చలి వాతావరణం
Published Date - 02:14 PM, Tue - 27 December 22 -
#Covid
COVID – 19 in China : డ్రాగన్ కంట్రీలో కోవిడ్ విలయతాండవం
చైనాలో (China) వైరస్ విజృంభణకు జీరో కోవిడ్ పాలసీనే కొంపముంచిందన్న వాదన వినిపిస్తోంది.
Published Date - 11:17 PM, Sat - 24 December 22 -
#Speed News
Covid -19 : కరోనాపై ఆందోళన చెందొద్దు.. పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం – ఢిల్లీ సీఎం
అనేక దేశాల్లో కేసుల పెరుగుదలకు కారణమయ్యే కొత్త ఒమిక్రాన్ సబ్-వేరియంట్ బిఎఫ్.7 కరోనా వైరస్ ఇప్పటి వరకు ఢిల్లీలో
Published Date - 08:11 AM, Fri - 23 December 22 -
#India
India Alert: 5 దేశాల్లో కరోనా విజృంభణ.. భారత్ అలర్ట్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
చైనా, అమెరికా సహా 5 దేశాల్లో కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ NCDC, ICMR లకు లేఖ రాశారు.
Published Date - 09:10 AM, Wed - 21 December 22 -
#Trending
China Lemons: నిమ్మకాయలకు ఎగబడుతున్న చైనీయులు.. ఎందుకో తెలుసా
కరోనా కేసులతో సతమతమవుతోన్న చైనాలో ప్రజలు నిమ్మకాయల కోసం ఎగబడుతున్నారు. వీటిని కొనేందుకు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.
Published Date - 11:15 PM, Tue - 20 December 22