Contest
-
#India
Omar Abdullah : బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ
Omar Abdullah: జమ్ముకశ్మీర్(Jammu and Kashmir) మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) బారాముల్లా(Baramulla) లోక్‌సభ నియోజకవర్గం(Lok Sabha Constituency)నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఈ మేరకు ప్రకటించారు. పార్టీకి కంచుకోటగా ఉన్న సెంట్రల్ కశ్మీర్‌లోని శ్రీనగర్ నియోజకవర్గం నుంచి ప్రముఖ షియా నాయకుడు అగా సయ్యద్ రుహుల్లా మెహదీ పోటీ చేస్తారని తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, లోక్‌సభ […]
Date : 12-04-2024 - 4:20 IST -
#India
Mehbooba Mufti : ఇండియా కూటమికి షాక్.. కశ్మీర్‌లో ఒంటరిగా బరిలోకి పీడీపీ!
Mehbooba Mufti: జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(People Democratic Party) (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌కు షాక్ ఇచ్చారు. కశ్మీర్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని బుధవారం ప్రకటించారు. సీట్ల పంపిణీకి సహకరించలేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లాను ఆమె నిందించారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయడం తప్ప పీడీపీకి మరో మార్గం లేదని అన్నారు. Jolt to […]
Date : 03-04-2024 - 5:31 IST -
#Telangana
Malkajgiri War: దమ్ముంటే మల్కాజిగిరి నుంచి పోటీ చెయ్: కేటీఆర్ సవాల్
మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలన్న నా సవాల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ కేడర్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ సీఎం రేవంత్ పై హాట్ కామెంట్స్ చేశారు.
Date : 27-03-2024 - 5:01 IST -
#Telangana
Lasya Nandita: కేసీఆర్ ను కలవనున్న లాస్య నందిత సోదరి
త్వరలో జరగనున్న కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత ప్రకటించారు. శనివారం కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశం
Date : 17-03-2024 - 11:46 IST -
#Andhra Pradesh
Ram Gopal Verma: పవన్ కు పోటీగా పిఠాపురం బరిలో రాంగోపాల్ వర్మ
తన సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో ఆసక్తికర ప్రకటన చేశాడు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందేగా.
Date : 14-03-2024 - 5:48 IST -
#Andhra Pradesh
AP Politics: ధర్మవరం బరిలో పరిటాల శ్రీరామ్
పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో పోటీ చేయాలని భావిస్తున్నాడు. ఆ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ అదే స్థానం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగలనుకుంటున్నాడు.
Date : 05-03-2024 - 10:24 IST -
#Andhra Pradesh
Anakapalle Ticket: అనకాపల్లిలో జనసేనకు తలనొప్పి
అనకాపల్లి టికెట్ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి తలనొప్పి మొదలైందా అంటే అవుననే చెప్తున్నారు. ఈ నియోజక వర్గం నుంచి ఇద్దరు జనసేన నేతలు బరిలోకి దిగేందుకు సిద్దమవుతుండటం పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది.
Date : 18-02-2024 - 10:55 IST -
#Telangana
Lok Sabha Elections 2024: జహీరాబాద్ ఎంపీ బరిలో చెరకు కరణ్ రెడ్డి.. తప్పకుండా విజయం సాధించాలంటూ?
పార్లమెంటు ఎన్నికల కోలాహలం మొదలవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు తమ అభ్యర్థులను మోహరించేందుకు ముమ్మర కసరత్తులు చేస్తుండగా, మరోవైపు చాలామంది నేతలు ఎంపీలుగా వారీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Date : 01-02-2024 - 9:59 IST -
#Speed News
Hyderabad: జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం పోటీ.. అభ్యర్థి ఎవరో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం తమ అభ్యర్థుల్ని ఖరారు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి తాజాగా జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించారు.
Date : 06-11-2023 - 3:11 IST -
#Telangana
Hyderabad: గెలిస్తే జూబ్లీహిల్స్ డ్రైనేజీ సమస్యను తీరుస్తా: అజహరుద్దీన్
తెలంగాణాలో త్వరలో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికలకు గానూ కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ టిక్కెట్టు దక్కించుకున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నాడు. ఈ స్థానం నుంచి తనను పోటీకి దింపినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Date : 29-10-2023 - 11:06 IST -
#Telangana
Gajwel Battle: గజ్వేల్‌లో ఈటెల వర్సెస్ కేసీఆర్ మినీ యుద్ధం
తెలంగాణ ఎన్నికల కోడ్ అమలైంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ని కూడా ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. విమర్శలు,
Date : 16-10-2023 - 3:14 IST -
#Speed News
Telangana: మళ్ళీ మునుగోడు నుంచే పోటీ చేస్తా
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని బీజేపీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు .చౌటుప్పల్‌లో మీడియాతో మాట్లాడిన రాజ్‌గోపాల్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో తనకు 87 వేలకు పైగా ఓట్లు వచ్చాయని ,
Date : 15-10-2023 - 8:06 IST -
#Telangana
Telangana Assembly Polls: హైదరాబాద్ నుండి బయటకు వచ్చే దమ్ముందా?
ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీల దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణాలో ఈ సారి మరింత టఫ్ ఫైట్ జరగనుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధం అవుతుంది.
Date : 12-10-2023 - 10:09 IST -
#Telangana
Hyderabad: తెలంగాణాలో మరో కొత్త పార్టీ.. మేనిఫెస్టో విడుదల
తెలంగాణ ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో ఉన్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ తమ 115 అభ్యర్థుల జాబితాను నెల క్రితమే విడుదల చేసింది
Date : 05-10-2023 - 4:12 IST -
#Andhra Pradesh
AIMIM Eye AP: ఏపీ రాజకీయాల్లోకి ఎంఐఎం
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉండగా సీఎం జగన్ వై నాట్ 175 అంటూ ప్రచారం చేస్తున్నారు.
Date : 28-09-2023 - 7:02 IST