Congress
-
#Speed News
Jagga Reddy : దమ్ములేని అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టింది : జగ్గారెడ్డి
Jagga Reddy : ఈ లోక్‌సభ ఎన్నికల్లో దమ్ములేని అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
Date : 27-04-2024 - 4:14 IST -
#India
Robert Vadra : నేను పాలిటిక్స్‌లోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది : రాబర్ట్ వాద్రా
Robert Vadra : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానం ఎవరికి ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 27-04-2024 - 1:35 IST -
#Telangana
KCR Bus Yatra: రేవంత్ ఛోటా భాయ్.. మోడీ బడే భాయ్: కేసీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటా భాయ్, నరేంద్ర మోడీ బడే భాయ్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. రేవంత్, మోడీ ఇద్దరూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
Date : 26-04-2024 - 10:59 IST -
#Telangana
KCR Bus With Lift: కేసీఆర్ బస్సుకు లిఫ్ట్.. డిజైన్ మాములుగా లేదుగా..
సీఆర్ బస్సు యాత్రను మొదలు పెట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ పర్యటనలో ఆయన అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఓ బస్సును రూపొందించారు. అయితే తుంటి గాయం నేపథ్యంలో బస్సు పైకి ఎక్కడం కష్టంగా మారింది. అందువల్ల అతని సౌలభ్యం కోసం బస్సు లోపల ఒక లిఫ్ట్ ఏర్పాటు చేశారు
Date : 26-04-2024 - 10:25 IST -
#Telangana
Jaggareddy : సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగ్గారెడ్డి
సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరుతానంటే.. చేర్చుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ఓపెన్ గా తెలిపారు
Date : 26-04-2024 - 4:50 IST -
#Telangana
Harish Vs Revanth : హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం – రేవంత్ రెడ్డి
మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తు వస్తుందంటూ రేవంత్ సెటైర్ వేశారు
Date : 26-04-2024 - 1:14 IST -
#Telangana
Congress: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లోకి గుండు సుధారాణి
క్షేత్రస్థాయిలో నేతల మధ్య విభేదాలు చలించకుండా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీని వీడిన నేతలకు, ఇతర పార్టీల నేతలకు తెలంగాణ కాంగ్రెస్ ఘన స్వాగతం పలుకుతోంది.
Date : 25-04-2024 - 8:45 IST -
#Andhra Pradesh
YS Jagan : ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని జగన్ నాశనం చేసారు – షర్మిల
పరిశ్రమలు లేకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ సీఎం అయ్యి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు
Date : 25-04-2024 - 2:44 IST -
#India
PM Modi Vs Rahul Gandhi : ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీ ప్రసంగాలపై ఈసీ నోటీసులు
PM Modi Vs Rahul Gandhi : రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
Date : 25-04-2024 - 1:51 IST -
#Speed News
CM Revanth Reddy: బీజేపీకి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు అయినట్టే : సీఎం రేవంత్
CM Revanth Reddy : హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బీజేపీపై ఛార్జ్‌షీట్ విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 25-04-2024 - 1:02 IST -
#India
Rahul Gandhi : రైతుల సమస్యల పరిష్కారానికి రాహుల్ కీలక హామీ
వ్యవసాయ రుణాల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, భూసేకరణదారుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం హామీ ఇచ్చారు.
Date : 24-04-2024 - 11:27 IST -
#Telangana
Congress : కాంగ్రెస్ ప్రచారంలో రేవంత్‌కు హై డిమాండ్..!
పాత కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికలు చాలా కీలకం. వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన ఆ పార్టీ మరో ఓటమిని రుచి చూసేందుకు సిద్ధంగా లేదు.
Date : 24-04-2024 - 10:31 IST -
#Telangana
Lok Sabha Elections : ఎంపీ అభ్యర్థుల ఉత్కంఠ కు తెరదించిన కాంగ్రెస్
బుధువారం పెండింగ్ లో ఉన్న మూడు స్థానాలకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు తెరదించారు
Date : 24-04-2024 - 9:35 IST -
#Telangana
CM Revanth Reddy : మోడీకి గుణపాఠం చెప్పాల్సిన టైం వచ్చింది – సీఎం రేవంత్
బిజెపి మత పిచ్చితో కొట్టుకుంటుందని ..అలాంటి మతపిచ్చి పార్టీని దేశం నుండి తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు
Date : 24-04-2024 - 8:58 IST -
#Telangana
KCR Speech: 1956 నుంచి తెలంగాణకు శత్రువు కాంగ్రెస్సే: కేసీఆర్
తెలంగాణలో కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు 10-12 మంది బీఆర్ఎస్ ఎంపీలను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పోరుబాట బస్సుయాత్రలో బుధవారం కేసీఆర్ ఈ రోజు మిర్యాలగూడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి పోరులో భాగంగా 21 ఏళ్ల క్రితం మిర్యాలగూడలో కూడా ఇదే తరహాలో సభలో ప్రసంగించారన్నారు.
Date : 24-04-2024 - 8:26 IST