Congress Leaders
-
#Telangana
Meenakshi Natarajan: కార్యకర్తలకు గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్!
ప్రతి నాయకుడు, కార్యకర్త పారదర్శకంగా, పార్టీ కోసం అంకితభావంతో పని చేయాలని మీనాక్షి సూచించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆధిపత్యం సాధించేందుకు గ్రామస్థాయి నుంచి బలోపేతం అవ్వాలని పిలుపునిచ్చారు.
Published Date - 07:50 PM, Mon - 23 June 25 -
#Telangana
Congress : కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతల అత్యవసర భేటీ
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ శిబిరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన కుమార్తె కొండా సుష్మితను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీకి దించనున్నట్లు ఆయన ప్రకటించడంతో పాటు, పార్టీకి చెందిన సీనియర్ నేతలైన కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:16 PM, Fri - 20 June 25 -
#Telangana
Phone Tapping Case : రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య : మహేశ్‌కుమార్ గౌడ్
టెలిగ్రాఫ్ చట్టానికి విరుద్ధంగా మా ఫోన్లను ట్యాప్ చేశారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత హక్కుల్ని హరిస్తూ జరిగిన ఈ చర్య పూర్తిగా హేయమైనది. ఈ దుశ్చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్‌లు సిగ్గుతో తలదించుకోవాలి అని ఘాటుగా స్పందించారు.
Published Date - 03:08 PM, Tue - 17 June 25 -
#Telangana
Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు పై సంచలన వాస్తవాలతో హరీశ్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 20.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగామని తెలిపారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా అంగీకరించిందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి అంగీకారాన్ని తీసుకువచ్చామని చెప్పారు.
Published Date - 01:33 PM, Sat - 7 June 25 -
#Telangana
Kavitha : కేసీఆర్ మంచోడు.. నేను రౌడీ టైప్.. కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కవిత
కేసీఆర్ మంచోడు కావచ్చు.. కానీ నేను కొంచెం రౌడీ టైప్..ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బెదిరింపులకు పాల్పడేవారిని, కేసులు పెట్టింది పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని కవిత అన్నారు.
Published Date - 06:40 PM, Tue - 15 April 25 -
#Telangana
Cabinet Expansion: సోనియాతో భేటీ.. మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)లో భాగంగా బీసీలకు మరో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని కోరామని టీపీసీసీ చీఫ్ మహేశ్ చెప్పారు.
Published Date - 04:12 PM, Thu - 3 April 25 -
#Telangana
KTR : కేంద్రం తీరుపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు : కేటీఆర్
తెలంగాణ ప్రథకాలను కేంద్రం అనుకరిస్తోంది. మనకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణకు మేలు జరగాలి. రాష్ట్ర ప్రజలు బాగుండాలి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. రాష్ట్రం బాగుండాలన్నదే మా సంకల్పం. పదవులు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.
Published Date - 04:49 PM, Thu - 27 March 25 -
#Telangana
Cabinet Expansion: ఉగాదికల్లా మంత్రివర్గ విస్తరణ.. కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ
మంత్రి పదవులను ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Cabinet Expansion) ఇవాళ రాత్రి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.
Published Date - 09:11 PM, Mon - 24 March 25 -
#Speed News
Congress : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్.. సీఎం రేవంత్ హాజరు
. మరోవైపు సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. శ్రవణ్ కు మద్దతుగా కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు.
Published Date - 02:43 PM, Mon - 10 March 25 -
#India
Rahul Gandhi : కాంగ్రెస్‌లోని బీజేపీ ఏజెంట్లను ఫిల్టర్ చేస్తాం : రాహుల్
రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నారు.
Published Date - 03:35 PM, Sat - 8 March 25 -
#Telangana
OFF TRACK : ‘ఎమ్మెల్సీ’ కోసం కాంగ్రెస్ నేతల లాబీయింగ్.. కవితకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. టీడీపీలో షాకింగ్ రాజీనామా
మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు(OFF TRACK) మొదలవుతుంది.
Published Date - 05:07 PM, Tue - 25 February 25 -
#India
All Party Meeting : బడ్జెట్ వేళ.. అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఎంపీలు
కాంగ్రెస్ నుంచి ఎంపీ జైరామ్ రమేశ్, గౌరవ్ గగోయ్ సహా ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.
Published Date - 01:40 PM, Thu - 30 January 25 -
#Cinema
Congress Leaders Reaction: అల్లు అర్జున్ యాక్షన్.. కాంగ్రెస్ నాయకుల రియాక్షన్ ఇదే!
మీరు రియల్ హీరోగా మాట్లాడలేదు స్క్రిప్టు తీసుకొచ్చి చదివిన విధంగా ఉంది. ప్రజలకు ఏం సంజాయిషీ ఇస్తారో మీకే క్లారిటీ లేదు. నిన్నటి ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన తీరు ఒక బాధ్యతయుతంగా ఉండాలి.
Published Date - 11:25 AM, Sun - 22 December 24 -
#Telangana
KTR : కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు..!
KTR : అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే దీనిపై గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కూడా తప్పిదమా ? పెద్ద నేరంగా భావించి ఇలా దాడులు చేయడం కరెక్టేనా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 01:38 PM, Tue - 1 October 24 -
#India
Karnataka Politics : సిద్ధరామయ్య రాజీనామా చేస్తే.. నెక్ట్స్ సీఎం ఎవరు..?
Karnataka Politics : కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయవలసి వస్తే కొత్త సీఎం ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎత్తినహోల్ ప్రాజెక్టుపై డీసీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జి.పరమేశ్వర్ సమావేశమై చర్చలు జరిపారు.
Published Date - 01:31 PM, Mon - 30 September 24