Congress Leader
-
#Telangana
Dharmapuri : ఆస్పత్రిలో చేరిన ధర్మపురి శ్రీనివాస్..
Dharmapuri Srinivas: కాంగ్రెస్(Congress) పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా ఇంటికే పరిమితమైన డీఎస్.. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా మూత్రనాళంలో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని డీఎస్ కుమారుడు, నిజామాబాద్ బీజేపీ(bjp) ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) వెల్లడించారు. ఈమేరకు ఆసుపత్రి బెడ్ పై ఉన్న డీఎస్ […]
Date : 10-04-2024 - 12:16 IST -
#India
ECI : దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్‌లకు ఈసీ చివాట్లు..!
ECI : బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్( Dilip Ghosh), కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్( Supriya Shrinate )లకు కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of India) చీవాట్లు పెట్టింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి(Mamata Banerjee), బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్(Kangana Ranaut)ల గౌరవానికి భంగం కలిగేవిధంగా వారు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది. తమ నోటీసులకు దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్ సమాధానాలను స్వీకరించిన అనంతరం ఈసీ ఆ […]
Date : 01-04-2024 - 3:24 IST -
#India
India Alliance : కేంద్రం వైఖరిపై జోక్యం చేసుకోవాలి..ECI కి ఇండియా కూటమి ఫిర్యాదు
India Alliance : ప్రతిపక్ష పార్టీల పట్ల అధికార బీజేపీ(bjp) వ్యవహరిస్తున్న వైఖరిపై ఇండియా (INDIA) కూటమి భారత ఎన్నికల సంఘానికి (ECI) ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ(Congress Party) జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal), ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ(Abhishek Manu Singhvi), కూటమిలోని అన్ని పార్టీల ప్రతినిధులు కలిసి శుక్రవారం భారత ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో […]
Date : 22-03-2024 - 7:16 IST -
#India
Priyanka Gandhi : ప్రియాంకాగాంధీ యూపీ బాధ్యతలు అవినాష్ పాండేకు.. ఎవరాయన ?
Priyanka Gandhi : 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులు చేసింది.
Date : 24-12-2023 - 1:10 IST -
#Andhra Pradesh
Whats Today : గద్వాల, నల్గొండ, వరంగల్ సభలకు అమిత్‌షా.. విజయశాంతి ప్రెస్‌మీట్
Whats Today : ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.
Date : 18-11-2023 - 8:16 IST -
#Telangana
IT Raids : బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు – రేవంత్ ప్రశ్న
నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం!?
Date : 09-11-2023 - 10:53 IST -
#Speed News
Janareddy : జానారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు.. రాష్ట్రవ్యాప్తంగా 18 చోట్ల రైడ్స్
Janareddy : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి నివాసంలో గురువారం రాత్రి ఆకస్మికంగా ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) దాడులు జరిగాయి.
Date : 03-11-2023 - 6:37 IST -
#Telangana
D Srinivas: డీఎస్ పరిస్థితి విషమం.. ఐసీయూలో ట్రీట్ మెంట్!
కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు.
Date : 12-09-2023 - 11:25 IST -
#Speed News
Congress Worker Killed: కాంగ్రెస్ నేత హత్య… ఉద్రిక్తంగా మారిన ఎలక్షన్ కమిషన్ కార్యాలయం
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేత హత్యతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది.
Date : 10-06-2023 - 5:23 IST -
#India
Rahul – Modi – God : మోడీజీ ప్రపంచాన్ని ఎలా నడపాలో దేవుడికే నేర్పిస్తారు : రాహుల్
Rahul - Modi - God : అమెరికా టూర్ లో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన 'మొహబ్బత్ కీ దుకాణ్' కార్యక్రమంలో రాహుల్ 22 నిమిషాలు ప్రసంగించారు. "మోడీజీ.. ప్రపంచాన్ని ఎలా నడపాలో దేవుడికి(Rahul - Modi - God) కూడా నేర్పిస్తారు.
Date : 31-05-2023 - 10:17 IST -
#South
Dk Shivakumar Cbi Case : సుప్రీంలో డీకే శివకుమార్ కు ఊరట
సీఎం రేస్ లో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (Dk Shivakumar Cbi Case)కు సుప్రీంకోర్టులో బుధవారం తాత్కాలిక ఊరట లభించింది.
Date : 17-05-2023 - 3:49 IST -
#India
Rahul Gandhi: ప్రభుత్వ నివాసాన్ని పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ.. నేడు అధికారులకు బంగ్లాను అప్పగించనున్న రాహుల్..!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం (ఏప్రిల్ 21) తన అధికారిక నివాసం (Official Bungalow) 12 తుగ్లక్ లేన్‌ను పూర్తిగా ఖాళీ చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రాహుల్ ఈ ఇంట్లోనే ఉంటున్నారు.
Date : 22-04-2023 - 11:00 IST -
#Telangana
Addanki Dayakar: సినిమాల్లోకి అద్దంకి దయాకర్.. సామాజిక అంశాలతో ‘జై భారత్’
అద్దంకి దయాకర్ సరసన ఇంద్రజ, ప్రధాన పాత్రలో హీరో సుమన్ నటిస్తున్నారు.
Date : 04-04-2023 - 3:48 IST -
#Telangana
Komatireddy: కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి!
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.
Date : 16-02-2023 - 7:29 IST -
#India
FIR Against Congress Leader: కాంగ్రెస్ నేతపై ఎఫ్ఐఆర్ నమోదు.. కారణమిదే..?
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani)పై ‘లట్కే-ఝట్కే’ అంటూ కామెంట్లు చేసినందుకుగాను ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ నేత (Congress Leader) అజయ్ రాయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీ మహిళా మోర్చా సభ్యులు ఈ ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అధికారులు తెలిపారు.
Date : 21-12-2022 - 8:55 IST