Congress 2nd List
-
#Telangana
Telangana Congress Candidates Second List : కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ మరింత ఆలస్యం..?
దసరా సందర్బంగా మిగతా అభ్యర్థులను ప్రకటిస్తారని అంత భవిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు దసరా తర్వాతే రెండో విడత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది
Date : 22-10-2023 - 2:17 IST