Confidence Test
-
#Trending
Nepal : అవిశ్వాస పరీక్షలో నేపాల్ ప్రధాని ప్రచండ ఓటమి
ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలవగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. 275 సీట్లు కలిగిన నేపాల్ పార్లమోంట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజార్టీ అవసరం.
Date : 12-07-2024 - 7:42 IST