Comments
-
#South
DK Shivakumar: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు.. సీఎం పదవి కోసమేనా?
డీకే ఈ కుర్చీ సంబంధిత వ్యాఖ్య ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మధ్య అధికార పోరాటం గురించిన ఊహాగానాలకు ఊతం ఇచ్చింది. అయితే, సిద్ధరామయ్య ఇప్పటికే నాయకత్వ మార్పు ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
Date : 12-07-2025 - 11:51 IST -
#Andhra Pradesh
Posani Krishna Murali : పోసానిపై కీలక వ్యాఖ్యలు చేసిన జోగిమణి
Posani Krishna Murali : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి స్పందించారు. పోసాని మాటలు విన్నప్పుడు చాలా నిద్రలేని రాత్రులు గడిపామంటూ జోగిమణి వ్యాఖ్యానించారు. మేనేజ్మెంట్ సమస్యలు, పోసాని ప్రవర్తనపై ఫిర్యాదు చేయాల్సి వచ్చిన కారణంగా ఈ వివాదం మరింత తీవ్రమైంది.
Date : 27-02-2025 - 2:23 IST -
#South
Vijay: తమిళనాడులో సీఏఏ అమలు చేయొద్దు : సినీ నటుడు విజయ్
Vijay: 2024 పార్లమెంటు ఎన్నికల వేళ సీఏఏ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలును తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం చీఫ్ విజయ్ స్పందించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని తమిళనాడు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ చట్టం అమలు చేస్తే అది దేశ ప్రజల మధ్య సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రజలంతా […]
Date : 13-03-2024 - 5:07 IST -
#Telangana
Malla Reddy : కాంగ్రెస్ లోకి పోతాం..బిజెపిలోకి పోతాం అన్ని పార్టీలు మావే – మల్లారెడ్డి కామెంట్స్
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) గురించి కొత్తగా ఎంత చెప్పిన తక్కువే..మల్లన్న ఎంత మాటకారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదోకదానితో వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకత. రాజకీయాల్లోనైనా , వ్యక్తిగతంగానైనా , వేడుక ఏదైనా సరే..మల్లారెడ్డా..మజాకానా అన్న తీరుగా ఈయన వ్యవహార శైలి ఉంటుంది. తాజాగా తెలంగాణ భవన్‌లో ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. బీజేపీలోకి పోతారని అంటున్నారని ఓ విలేఖరి మల్లారెడ్డి ని […]
Date : 27-01-2024 - 3:52 IST -
#India
Kapil Sibal: రాముడు నా గుండెల్లో ఉన్నాడు, చూపించాల్సిన అవసరం లేదు: కపిల్ సిబల్
Kapil Sibal: రాముడు తన హృదయంలో ఉన్నాడని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. జనవరి 22న జరగనున్న అయోధ్యలో జరగనున్న కార్యక్రమానికి హాజరు కావాలా అని సిబల్‌ను అడిగినప్పుడు ఇలా రియాక్ట్ అయ్యారు. “నా హృదయంలో రామ్ ఉన్నాడు, నేను చూపించాల్సిన అవసరం లేదు. నేను మీకు చెప్పేది నా హృదయం నుండే. రామ్ నా హృదయంలో ఉండి నా ప్రయాణంలో రామ్ నన్ను నడిపించాడు. నేను ఏదో సరిగ్గా చేశానని అర్థం ”అని సిబల్ అన్నారు. […]
Date : 26-12-2023 - 11:56 IST -
#Speed News
Shah Rukh Khan: డంకీ అనే పేరు పెట్టడం చాలా సంతోషాన్నిచ్చింది : షారుక్
షారుక్ ఖాన్ డంకీ ఇప్పుడు థియేటర్లలో విడుదలైంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సామాజిక హాస్య సినిమా. ఇటీవలి ఇంటర్వ్యూలో షారూఖ్ ఖాన్ ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు డంకీ గురించి తనకు పెద్దగా తెలియదని చెప్పాడు. కాకపోతే ఈ కాన్సెప్ట్ తనకు చాలా కొత్తగా ఉందని చెప్పాడు. SRK మాట్లాడుతూ.. “రాజు సర్ నేను చాలా కాలంగా సినిమా చేయాలనుకుంటున్నాము. రాజు సార్ కథకు సంబంధించిన విషయాలు సరిగ్గా చెప్పకపోతే, అతను ప్రాజెక్ట్ ప్రారంభించడు. […]
Date : 23-12-2023 - 6:25 IST -
#Telangana
Kadiyam Srihari : ఆరు నెలల్లో మళ్లీ కేసీఆరే సీఎం అవుతారు – కడియం సంచలన వ్యాఖ్యలు
మరో ఆరు నెలల్లో..లేదా ఏడాది లో మళ్లీ కేసీఆరే సీఎం కాబోతున్నారని..మన ప్రభుత్వమే రాబోతుందంటూ
Date : 04-12-2023 - 4:34 IST -
#Telangana
Kavitha: అధికారంలో ఉన్నా లేకున్నా మేం తెలంగాణకు సేవకులం: కల్వకుంట్ల కవిత
అధికారం ఉన్నా లేకున్నా తాము తెలంగాణ సేవకులమన్నది మరిచిపోవద్దని కవిత పేర్కొన్నారు.
Date : 03-12-2023 - 4:45 IST -
#Speed News
TS Elections: రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచింది : పైలెట్ రోహిత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ బీఆర్ఎస్ కు షాక్ ఇస్తున్నాయి.
Date : 03-12-2023 - 2:23 IST -
#Speed News
MLC Kavitha: ఎంఐఎం పార్టీతో మాది పదేళ్ల స్నేహ బంధం: ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్, బీజేపీ అనవసరమైన అంశాలను లేవనెత్తుతూ ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని కవిత అన్నారు.
Date : 24-11-2023 - 3:55 IST -
#Speed News
Komatireddy Venkat Reddy: నాకు సీఎం అయ్యే రోజు వస్తుంది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో సీఎం పోస్టు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్య నేతలు సీఎం పదవీపై కన్నేయడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
Date : 07-11-2023 - 5:17 IST -
#Cinema
Vijay Devarakonda: యూత్ పెద్ద కలలు కనాలి, విజయం సాధించాలి: ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ
నేటి యువత పెద్ద కలలు కనాలని, అందుకు తగ్గట్టుగా శ్రమించి లక్ష్యాలను అధిరోహించాలని విజయ్ దేవరకొండ అన్నారు.
Date : 30-10-2023 - 11:34 IST -
#Cinema
Rashmika Mandanna: భరించలేక పోతున్న రష్మిక
హీరోయిన్ రష్మిక మందన్న వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా రష్మిక మందన నటించిన బాలీవుడ్ మూవీ 'యానిమల్' హాట్ టాపిక్ గా మారింది
Date : 15-10-2023 - 7:02 IST -
#Speed News
Rajasingh: నవరాత్రి ఉత్సవాలపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
దసరా పండుగ సమీపిస్తుండటంతో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి.
Date : 14-10-2023 - 4:50 IST -
#Telangana
MLC Kavitha: 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ బీసీ కులగణన ఎందుకు చేయలేదు: ఎమ్మెల్సీ కవిత
దేశాన్ని 60 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎందుకు బీసీ కులగణన చేపట్టలేదని ప్రశ్నించారు.
Date : 10-10-2023 - 5:44 IST