Cognizant Technoverse 2026
-
#Business
Cognizant : ఏఐ రంగంలో యువతకు అదిరిపోయే ఛాన్స్..
ఈ ఏడాది 'టెక్నోవర్స్ హ్యాకథాన్' ప్రాంతీయ సరిహద్దులను దాటి జాతీయ స్థాయి ప్లాట్‌ఫారమ్‌గా రూపాంతరం చెందింది. దేశవ్యాప్తంగా సుమారు 400 పైగా ఇంజనీరింగ్ కాలేజీల నుండి 20,000 మందికి పైగా ప్రీ-ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు
Date : 14-04-2026 - 8:02 IST