Coca-Cola
-
#Business
Coca Cola Vs Reliance : రిలయన్స్ ‘కాంపా’ ఎఫెక్ట్.. పెప్సీ, కోకకోలా కీలక నిర్ణయం
వివిధ ప్రాంతాల్లో అక్కడి ప్రజల అభిరుచికి అనుగుణంగా ప్రాంతీయ ప్రోడక్ట్‌లను విడుదల చేసే అంశాన్ని సైతం పెప్సీ, కోకకోలాలు(Coca Cola Vs Reliance) పరిశీలిస్తున్నాయట.
Published Date - 03:09 PM, Thu - 24 October 24 -
#Business
Coca Cola: బ్రాండెడ్ డ్రింక్‌ను నిలిపివేసిన కోకా కోలా.. కారణం ఇదేనా..?
కోకా కోలా ఉత్పత్తి డైట్ కోక్. దీనిలో స్ప్లెండా మిశ్రమంగా ఉంటుంది. స్ప్లెండా ఒక కృత్రిమ స్వీటెనర్. అనేక కోకా కోలా పానీయాలలో ఉపయోగించే అస్పర్టమే స్థానంలో ఇది డైట్ కోక్‌లో ఉపయోగించబడింది.
Published Date - 08:21 AM, Fri - 13 September 24 -
#Speed News
Coca Cola – Lemon Dou : కోక కోలా నుంచి మద్యం బ్రాండ్ రిలీజ్
Coca Cola - Lemon Dou : కోక కోలా అంటే ఇప్పటిదాకా మనకు కూల్ డ్రింక్స్ మాత్రమే తెలుసు.
Published Date - 03:08 PM, Wed - 13 December 23 -
#World
Turkey: ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నందుకు టర్కీలో కోకాకోలా, నెస్లే నిషేధం
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా వేలాది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళలు, చిన్నారుల మరణాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ , హమాస్ ఏ మాత్రం తగ్గడం లేదు.
Published Date - 06:07 PM, Wed - 8 November 23 -
#Telangana
KTR in US: తెలంగాణలో కోకాకోలా భారీ పెట్టుబడులు
తెలంగాణాలో కోకాకోలా సంస్థ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. ఇప్పటికే తెలంగాణాలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
Published Date - 03:27 PM, Sat - 26 August 23 -
#Technology
Realme Coca Cola Edition: కోకాకోలా డిజైన్ తో రియల్ మీ ఫోన్ విడుదల!
‘రియల్ మీ 10 ప్రో కోకకోలా ఎడిషన్’ 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత (India) మార్కెట్లోకి విడుదల చేసింది.
Published Date - 02:46 PM, Sat - 11 February 23 -
#Technology
Coca-Cola Branded Smartphone: కోకాకోలా నుంచి స్మార్ట్ ఫోన్.. రియల్ మీ సంస్థతో భాగస్వామ్యం..?
కోకాకోలా (Coca-Cola) డ్రింక్ పేరు వినే ఉంటారు. కానీ ఇప్పుడు మార్కెట్లోకి కోకాకోలా ఫోన్ (Coca-Cola Smartphone) కూడా రాబోతోంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కోకాకోలా ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. కోకా-కోలా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారతదేశంలో తన ఫోన్ ను ప్రారంభించబోతుంది.
Published Date - 07:07 AM, Fri - 27 January 23 -
#Speed News
Cocaine In Coca Cola:కోకాకోలాలో కొకైన్ కలిపేవారా…హవ్వ..ఎంత పని జరిగింది..!!
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న ట్విట్టర్ ను 44 బిలియన్ల డాలర్లకు సొంతం చేసుకున్నారు ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్.
Published Date - 06:15 AM, Fri - 29 April 22 -
#Speed News
Siddipet: 600 కోట్ల పెట్టుబడితో కోకాకోలా బేవరేజస్
భారతదేశంలోని అగ్రశ్రేణి ఎఫ్‌ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ తెలంగాణలో ఇన్వెస్టిమెంట్ చేయనుంది.
Published Date - 11:21 AM, Thu - 7 April 22 -
#India
Russia Ukraine Crisis: కోకా-కోలా, పెప్సికో బాటలోనే మెక్ డొనాల్డ్స్..రష్యాలో విక్రయాలు నిలిపివేత..!!
తన పొరుగుదేశం ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా అరికట్టేందుకు ప్రపంచదేశాలు పలు విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే రష్యాలో వ్యాపార కలపాలు నిర్వహిస్తున్న ప్రముఖ కంపెనీలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Published Date - 09:46 AM, Wed - 9 March 22