Cm Revanth
-
#Speed News
Ponnala: ఓట్లు దండుకోవడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు – పొన్నాల
Ponnala: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ఆయన ప్రశ్నించారు. సన్న బియ్యం పంటకు మాత్రమే బోనస్ 500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఎన్నికల ముందు వరి పంటకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రైతులకు చెప్పిందని, ఎన్నికల కోడ్ వుండగానే సీఎం రేవంత్ రెడ్డి బోనస్ ఇస్తామని చెప్పారని అన్నారు. ‘‘ఓట్లు దండుకోవడం కోసమే సీఎం […]
Published Date - 11:29 PM, Tue - 21 May 24 -
#Telangana
KTR: డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ ను శిక్షించాలా? వద్దా? : కేటీఆర్
KTR: వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు లో జరిగిన సన్నాహాక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ కార్యక్రమాలు చేసినా మనం పట్టించుకోలేదు. ప్రభుత్వం లో ఉండి ఐదునెలల్లో రేవంత్ రెడ్డి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అయినప్పటికీ సిగ్గు లేకుండా హామీలు అమలు చేశామంటూ రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. డిసెంబర్ 9 నాడే […]
Published Date - 07:03 PM, Sun - 19 May 24 -
#Telangana
Cm Revanth: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. త్వరలో మేడిగడ్డ, సుందిళ్ల పరిశీలన
Cm Revanth: కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రివర్గ సహచరులతో చర్చించారు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ కుంగిపోవటం, సుందిళ్ల బ్యారేజీకి బుంగలు పడటం వంటి అంశాలను పరిశీలించిన #NDSA ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలోని ముఖ్యమైన అంశాలు, […]
Published Date - 10:03 PM, Sat - 18 May 24 -
#Telangana
BRS Leaders: రేవంత్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ : బీఆర్ఎస్ నేతలు
BRS Leaders: బీఆర్ఎస్ నేతలు దేవిప్రసాద్, చిరుమళ్ల రాకేష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గత పదిహేను రోజులుగా రైతాంగం తీవ్ర ఆందోళన లో ఉందని, రైతులకు భరోసా ఇచ్చే ప్రభుత్వం రాష్ట్రం లో లేదని వారు మండిపడ్డారు. రైతు భరోసా కింద పెంచిన మొత్తం రైతులకు ఇస్తామని చెప్పి రైతు బంధు సాయం తోనే ప్రభుత్వం సరిపెట్టింది అది కూడా మొత్తం ఇవ్వలేదని ఆరోపించారు. ధాన్యం అకాల […]
Published Date - 09:51 PM, Fri - 17 May 24 -
#Speed News
Hyderabad – June 2 : జూన్ 2 నుంచి తెలంగాణదే హైదరాబాద్.. సీఎం రేవంత్ కసరత్తు
ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Published Date - 08:00 AM, Thu - 16 May 24 -
#Speed News
Guvvala: బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తే ప్రతిదాడులు చేస్తాం
Guvvala: నాగర్ కర్నూల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు బుధవారం అచ్చంపేటలో కౌన్సిలర్ కుటుంబాని పరామర్శించి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం సొంత నియోజకవర్గం అచ్చంపేటలోని బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అచ్చంపేట పట్టణ 2వ వార్డ్ కౌన్సిలర్ నిర్మల బాలరాజు పై, వారి ఇంటి కుటుంబ సభ్యులపై దాడి జరిగిన ఖండించకపోవడం సిగ్గుచేటు అని గువ్వల మండిపడ్డారు. ఓట్లు […]
Published Date - 09:51 PM, Wed - 15 May 24 -
#Speed News
CM Revanth : కుటుంబ సమేతంగా ఓటు వేసిన సీఎం రేవంత్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం కొనసాగుతోంది. ఇవాళ ఎండల తీవ్రత కూడా తక్కువగానే ఉండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు.
Published Date - 12:11 PM, Mon - 13 May 24 -
#Speed News
BRS party: మన్నె క్రిషాంక్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోంది : బీఆర్ఎస్ పార్టీ
BRS పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్స్ కళ్యాణ్ రావు, లలిత రెడ్డి, సదానంద్, వేణు, అమృతరావు, కార్తీక్ తదితరులు తెలంగాణ భవన్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఒక తప్పుడు కేసు పెట్టి తెలంగాణ ఉద్యమకారుడు మన్నె క్రిషాంక్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా వేధిస్తుందో తెలంగాణ సమాజం గమనించాని అన్నారు. మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్ ఇప్పటివరకు 6 సెషన్ కోర్టులకు బదిలీ అయిందని, ఈ రోజు ఈ కేసును 8వ మేజిస్ట్రేట్ […]
Published Date - 11:47 PM, Thu - 9 May 24 -
#Speed News
KTR Tweet: ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 4 రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ప్రధాన పార్టీల నేతలందరూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Published Date - 11:15 AM, Thu - 9 May 24 -
#Telangana
KTR: క్రిశాంక్ ను వెంటనే విడుదల చేయాలి.. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్
KTR: చంచల్ గూడ జైల్లో క్రిశాంక్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందని, అసలు తప్పు చేసి రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి… బయట తిరుగుతున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు పెట్టిన సర్క్యూలర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యూలర్ ను నిపుణుల ముందు పెడతాం అని సవాల్ విసిరారు. ఏదీ వర్జినలో ఏదీ […]
Published Date - 01:33 PM, Wed - 8 May 24 -
#Telangana
Heavy Rain In HYD : సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష
వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ కే శ్రీనివాస రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ఎస్ ఏ ఎం రిజ్వీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు
Published Date - 11:16 PM, Tue - 7 May 24 -
#Speed News
Errabelli: కాంగ్రెస్ పార్టీని మరోసారి నమ్మొద్దు : మాజీ మంత్రి ఎర్రబెల్లి
Errabelli: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పెద్దపెద్ద వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టింది’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ ఎస్ వరంగల్ లోక్ సభ అభ్యర్థి ఎం.సుధీర్ కుమార్ కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.ప్రజల భవిష్యత్ లో మార్పు తీసుకొస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏమీ చేయకుండా చేతులెత్తేసిందన్నారు. విద్యుత్ అంతరాయాలు మళ్లీ సాగు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయని ఎర్రబెల్లి అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ […]
Published Date - 11:50 PM, Mon - 6 May 24 -
#Telangana
KTR: 6 నెలల్లోనే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు: కేటీఆర్
KTR: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరంలో జరిగిన రోడ్ షో పాల్గొని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తే ప్రజలు నమ్మి మోసపోయారని, డిసెంబర్ 9 న రుణమాఫీ, బోనస్, కౌలు రైతులు, రైతు కూలీలకు పైసలు ఇస్తా అని రేవంత్ అన్నారని, బంగారం ఫ్రీ, రూ. 2500, ముసలోళ్లకు రూ. 4 వేలు అన్నాడు. తులం బంగారం అన్నాడు. అవన్నీ వస్తున్నాయా? అని కేటీఆర్ […]
Published Date - 11:37 PM, Mon - 6 May 24 -
#Telangana
Rythu Bandhu : మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్.. రైతు బంధు నిధులు విడుదల
రైతు బంధు (భరోసా) కింద రూ.2వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటితో పాటు పంట నష్ట పరిహారం కింద ఎకరానికి రూ.10వేల నిధులను కూడా ఈసీ అనుమతితో ప్రభుత్వం విడుదల చేయడం విశేషం.
Published Date - 09:04 PM, Mon - 6 May 24 -
#Telangana
Mahabubnagar Parliament: మూడు పార్టీల టార్గెట్ మహబూబ్ నగర్.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా..?
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు చాలా వాటా ఉంది. బీఆర్‌ఎస్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తుండగా, బీజేపీ కూడా ఇక్కడ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.
Published Date - 09:11 AM, Sun - 5 May 24