HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Garibi Hatao Is A Revant Who Did A Bit Of Kisan Hatao

Garibi Hatao : గరీబీ హటావో కాస్త కిసాన్ హటావో చేసిన రేవంత్ – హరీష్ రావు

Garibi Hatao : వికారాబాద్ రైతులు ఏకంగా జిల్లా కలెక్టర్, అధికారులపై చేయి చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ..ఇక ఎమ్మెల్యేలు , మంత్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలి

  • Author : Sudheer Date : 11-11-2024 - 3:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vikarabad District Pharma I
Vikarabad District Pharma I

కాంగ్రెస్ సర్కార్ (Telangana Govt) తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో ఆగ్రహపు కట్టలు తెచ్చుకునేలా చేస్తుంది. ఏడాది పాలనలోనే ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు , ఆందోళనలు చేస్తూ మాకు వద్దు ఈ ప్రభుత్వం అంటున్నారంటే..ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవాలి. తాజాగా వికారాబాద్ రైతులు ఏకంగా జిల్లా కలెక్టర్, అధికారులపై చేయి చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ..ఇక ఎమ్మెల్యేలు , మంత్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలి. ఈ ప్రజల ఆగ్రహం పట్ల హరీష్ రావు (Harish Rao) స్పందించారు. గరీబీ హటావో (Garibi Hatao) అని ఇందిరా గాంధీ (Indira Gandhi) పిలుపునిస్తే..ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో (Kisan Hatao) అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడని హరీష్ రావు పేర్కొన్నారు.

రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని మండిపడ్డారు. ఈరోజు ఆ రాయి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్ రైతన్నల నెత్తిన పడిందన్నారు. రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఏఎస్‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు. ఫార్మా సిటీ కోసం నాడు కేసీఆర్ హైదరాబాద్‌ దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్ధం చేసిండు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చినా దాన్ని పక్కన బెట్టి పచ్చటి పొలాల్లో రేవంత్‌ ఫార్మా చిచ్చు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైందని ఆరోపించారు. నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి?ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు.

Read Also : TGSRTC: మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Garibi Hatao
  • Kisan Hatao
  • Vikarabad Collector And Officers
  • vikarabad pharma incident
  • Villagers Attacks

Related News

Good News To Women

Good News : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు 'మహాలక్ష్మి' స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు

  • Telangana Cm Revanth Reddy

    CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • Cm Revant Good News

    Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్

  • Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

    Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

Latest News

  • మందుబాబులుకు గుడ్ న్యూస్.. త్వరలో 600కి పైగా కొత్త మద్యం బ్రాండ్లు

  • రేపు సఫారీలతో టీమిండియా అమీతుమీ

  • అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాకు పోలీసుల షాక్..

  • Meena 2nd Marriage : రెండో పెళ్లిపై మీనా క్లారిటీ

  • 47 ఏళ్ల తర్వాత రజనీ-కమల్ మల్టీస్టారర్

Trending News

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd