CM Revanth Reddy Medigadda
-
#Telangana
KCR : కేసీఆర్ నువ్వు సత్యహరిశ్చంద్రుడైతే అసెంబ్లీకి వచ్చి నిజాలు చెప్పు – రేవంత్
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) చేసిన కామెంట్స్ ఫై సీఎం రేవంత్ (CM Revanth Reddy)స్పందించారు. మేడిగడ్డ (Madigadda) వద్ద నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సీఎం మాట్లాడుతూ..చావు నోట్లో తల పెట్టానని కేసీఆర్ ఇంకెన్ని రోజులు చెబుతాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడైతే అసెంబ్లీకి వచ్చి నిజాలు చెప్పాలని సవాల్ చేశారు. తెలంగాణ కోసం చచ్చేవరకు […]
Date : 13-02-2024 - 8:12 IST