CM Oath
-
#Andhra Pradesh
CBN: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. అధికారులు సమన్వయంతో పని చేయాలి!
CBN: ఈనెల 12వ తేదీన గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామంలోని ఐటి పార్క్ సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పటిష్ట సమన్వయంతో వ్యవహరించాలని కార్యక్రమ ప్రత్యేక అధికారి జి.వీర పాండ్యన్ సూచించారు. సోమవారం కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కార్యక్రమ ప్రత్యేక అధికారి జి.వీర పాండ్యన్.. కార్యక్రమ సమన్వయ ఉన్నతాధికారులతో కలిసి గ్యాలరీల ఇన్చార్జిలతో చర్చించారు. విధుల నిర్వహణకు సంబంధించి స్పష్టమైన […]
Published Date - 11:51 PM, Mon - 10 June 24 -
#Andhra Pradesh
Pm Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు
Pm Modi: ఈ నెల 12న విజయవాడ కేసరపల్లి IT పార్కు వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఉ.8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి ఉ.10.40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుని, ఉ.11 గంటల నుంచి మ.12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మ.12.45 గంటలకు విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయల్దేరి వెళ్తారు. మరోవైపు చంద్రబాబు ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా […]
Published Date - 11:45 PM, Mon - 10 June 24 -
#India
Odisha: జూన్ 12న ఒడిశా గడ్డపై తొలిసారి బీజేపీ జెండా
ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారోత్సవాన్ని జూన్ 10 నుంచి జూన్ 12 వరకు మార్చినట్లు ఆ పార్టీ నేతలు జతిన్ మొహంతి, విజయపాల్ సింగ్ తోమర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్ కారణంగానే వాయిదా పడిందని మొహంతి వివరించారు.
Published Date - 06:04 PM, Sun - 9 June 24 -
#Telangana
CM Revanth Reddy: సోనియా కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న రేవంత్ దంపతులు
ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే రేవంత్ దంపతులు సోనియాగాంధీ కాళ్లకు మొక్కి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ క్రమంలో కూతురు, అల్లుడిని రేవంత్ సోనియాగాంధీకి పరిచయం చేశారు.
Published Date - 04:20 PM, Thu - 7 December 23 -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని, తెలంగాణ అభివృద్ధికి తాము సహకరిస్తామని వెల్లడించారు
Published Date - 03:27 PM, Thu - 7 December 23 -
#South
Karnataka CM: మొదటి కాబినెట్ సమావేశంలో చట్టంగా మారనున్న 5 హామీలు
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు
Published Date - 02:59 PM, Sat - 20 May 23