Cm Kcr
-
#Telangana
Telangana: కేసీఆర్ హెలికాఫ్టర్ కు మరోసారి సాంకేతిక లోపం
సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ కు మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఈ రోజు సీఎం కేసీఆర్ కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్లో పర్యటించారు. అయితే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది.
Date : 08-11-2023 - 3:43 IST -
#Telangana
Telangana: అభ్యర్థి గత చరిత్ర చూసి ఓటెయ్యండి: కేసీఆర్
తెలంగాణ ఎన్నికల వేళ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. పార్టీ భారాన్ని నెత్తినేసుకుని ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ రోజు కాకాజ్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
Date : 08-11-2023 - 3:22 IST -
#Telangana
KCR – Telangana Gandhi : ‘తెలంగాణ గాంధీ’ అంటూ కామెంట్స్ చేసిన పోసాని
కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని మొదటినుంచీ తాను కోరుకున్నానని చెప్పారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జీవన విధానం ఇలా తెలంగాణ ఆత్మ మొత్తం అవపోసన పట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు
Date : 08-11-2023 - 11:27 IST -
#Speed News
Whats Today : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేసీఆర్, రేవంత్.. నెదర్లాండ్స్‌తో ఇంగ్లాండ్ ఢీ
Whats Today : విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావంగా విద్యార్థి సంఘాలు ఇవాళ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి.
Date : 08-11-2023 - 8:52 IST -
#Telangana
Telangana: డా:బీఆర్ అంబేద్కర్ ని ఓడించింది కాంగ్రెస్సే
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన బహిరంగ సభలలో పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు చెన్నూరు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించారు.
Date : 07-11-2023 - 4:45 IST -
#Speed News
Whats Today : హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. పెద్దపల్లికి సీఎం కేసీఆర్.. పుట్టపర్తికి జగన్
Whats Today : ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్‌కు రానున్నారు.
Date : 07-11-2023 - 9:33 IST -
#Speed News
CM KCR: మహారాష్ట్రలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ విజయకేతనం
విదర్భలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ తొమ్మిది సీట్లకు పైగా గెలుచుకుంది.
Date : 06-11-2023 - 5:04 IST -
#Speed News
CM KCR : సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య.. తప్పిన ప్రమాదం
CM KCR : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది.
Date : 06-11-2023 - 1:41 IST -
#Telangana
CM KCR : నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, గద్వాల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ హాజరుకానున్నారు
Date : 06-11-2023 - 11:07 IST -
#Telangana
Tummala vs BRS : పూజకు పనికి రాని పువ్వు “పువ్వాడ” .. కేసీఆర్‌కి మంత్రి పదవి ఇప్పించింది తానేనన్న తుమ్మల
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. తుమ్మల మూల కుర్చుంటే మంత్రి
Date : 06-11-2023 - 10:16 IST -
#Telangana
Medigadda Barrage: కేసీఆర్ తలకు చుట్టుకున్న మేడిగడ్డ బ్యారేజీ నివేదిక
మేడిగడ్డ బ్యారేజ్‌కు జరిగిన డ్యామేజ్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలను జరిపి నివేదిక ఇచ్చారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది.
Date : 05-11-2023 - 2:11 IST -
#Telangana
Telangana: కాళేశ్వరం విషయంలో మోడీకి రేవంత్ సవాల్
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న వేళ , తాజాగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కాళేశ్వరం అంశంలోకి లాగారు. తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే ముందు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
Date : 04-11-2023 - 4:51 IST -
#Telangana
R Narayana Murthy : కేసీఆర్ భోళా శంకరుడు అంటూ పీపుల్స్ స్టార్ ప్రశంసలు
గతంలో ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత పార్టీ వాళ్ల మధ్యే ఘర్షణలు, హైకమాండ్ ఆధీనంలో రాష్ట్ర పరిపాలన ఉండటంతో రాజకీయ అనిశ్చితి కనిపించేది. శాంతిభద్రతలు కూడా గాడి తప్పేవి. ఈ రోజు పరిస్థితులన్నీ మారిపోయాయి
Date : 04-11-2023 - 2:22 IST -
#Telangana
CM KCR: ఈ నెల 9న కామారెడ్డి, గజ్వేల్ లో సీఎం కేసీఆర్ నామినేషన్!
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార పర్వంలో దూకుడు పెంచుతున్నారు.
Date : 04-11-2023 - 1:41 IST -
#Speed News
BRS Party: బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన యునైటెడ్ ముస్లిం ఫోరం
BRS Party: మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడుతున్న భారత రాష్ట్ర సమితికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని యునైటెడ్ ముస్లిం ఫోరం తెలియజేసింది. ఈరోజు హైదరాబాద్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుని కలిసి తమ పూర్తి మద్దతును ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనార్టీల స్థితిగతుల్లో గుణాత్మకమైన మార్పు వచ్చిందని ఇందుకు ప్రధాన కారణం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రతి సంవత్సరం మైనార్టీ సంక్షేమానికి అందిస్తున్న భారీ బడ్జెట్ […]
Date : 04-11-2023 - 11:23 IST