Closed
-
#Andhra Pradesh
Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!
చంద్రబాబు సహా 16 మందిపై జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్‌నెట్ కేసును సీఐడీ ముగించింది. ఎలాంటి ఆర్థిక అక్రమాలు జరగలేదని, సంస్థకు నష్టం వాటిల్లలేదని నివేదికలో తేల్చింది. గతంలో ఫిర్యాదు చేసిన మాజీ ఎండీ కూడా దీనితో ఏకీభవించారు.. ఏసీబీ కోర్టుకు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఫైబర్ నెట్ కేసును మూసివేయడాన్ని వైఎస్సార్‌సీపీ తప్పుబట్టింది. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించింది. జగన్ హయాంలో చంద్రబాబు సహా 16 మందిపై సీఐడీ కేసులు […]
Date : 27-11-2025 - 10:15 IST -
#Telangana
Praja Palana: చివరి రోజు 1.25 కోట్ల ప్రజా పాలన దరఖాస్తులు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న వివిధ పథకాల కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 6వ తేదీ వరకు 1.25 కోట్ల మంది తెలంగాణ ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు.
Date : 07-01-2024 - 10:37 IST -
#Speed News
Hyderabad: రేపే కౌంటింగ్, హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్
Hyderabad: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా హైదరాబాద్‌లో వైన్‌షాపులను బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. నగరంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వైన్ షాపు యజనమానులకు పోలీసులు సమచారాన్ని అందిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి వైన్ షాపులను ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇవాళే మందుబాబులు సరుకు కొనిపెట్టుకొని జాగ్రత్త పడుతున్నారు. ఇక తెలంగాణలో ఆదివారం ఉదయం […]
Date : 02-12-2023 - 2:25 IST -
#Speed News
TTD: పాక్షిక చంద్రగ్రహణం, ఈనెల 28న శ్రీవారి ఆలయం మూసివేత
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 28న మూసి వేయనున్నారు.
Date : 26-10-2023 - 3:48 IST -
#Devotional
Srisailam Temple: చంద్రగ్రహణం ఎఫెక్ట్, శనివారం శ్రీశైలం ఆలయం మూసివేత
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయం శనివారం సాయంత్రం 5 గంటలకు మూసివేయనున్నారు.
Date : 26-10-2023 - 11:45 IST -
#Telangana
Telangana Waterfalls: భారీ వర్షాల ఎఫెక్ట్, కుంటాల, పొచ్చెర వాటర్ ఫాల్స్ సందర్శన బంద్!
తెలంగాణలోని ములుగు జిల్లాలోని జలపాతాలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
Date : 22-07-2023 - 11:50 IST -
#Telangana
Wines Closed: బోనాల ఎఫెక్ట్.. హైదరాబాద్ లో వైన్ షాపులు బంద్!
హైదరాబాద్ లో వైన్ షాపులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి.
Date : 14-07-2023 - 12:34 IST -
#Speed News
Red Fort: రేపు ఎర్రకోట మూసివేత.. పర్యాటకులెవరూ రావద్దు
ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి
Date : 13-07-2023 - 8:18 IST -
#India
Twitter Office Close: ఇండియాలో ట్విట్టర్ ఆఫీస్ క్లోజ్.. ఎలాన్ మస్క్ ‘వర్క్ ఫ్రం హోం’ ప్రకటన!
భారతదేశంలోని మూడు కార్యాలయాలలో రెండింటిని మూసివేసింది. సిబ్బందిని ఇంటి నుండి పని చేయమని కోరింది ట్విట్టర్ ఆఫీస్.
Date : 17-02-2023 - 2:22 IST -
#India
Alert : ఇవాళ ముంబై ఎయిర్ పోర్టు మూసివేత..!!
నిత్యం అత్యంత రద్దీగా ఉండే ముంబై ఎయిర్ పోర్టు మంగళవారం 6గంటలపాటు మూతపడనుంది. ఈ సమయంలో ఎయిర్ పోర్టులో విమానాలు నిలిచిపోయనున్నాయి.
Date : 18-10-2022 - 5:08 IST -
#Speed News
Numaish Closed: కరోనా ఎఫెక్ట్.. నుమాయిష్ బంద్!
దేశంలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్ అయిన నుమాయిష్ న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలో ప్రారంభమైంది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటం కారణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిబిషన్ అధికారులు నుమాయిష్ లో ఏర్పాటైన అన్నీ స్టాళ్లను సమాచారం అందించి వెంటనే మూసివేయించారు. కరోనా కేసులు కట్టడి కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కాగా నుమాయిష్ ఫస్ట్ రోజున జనం తక్కవ మంది రాగా, రెండరోజు పదివేల మంది […]
Date : 03-01-2022 - 1:00 IST